ప్రజ - 35
అంశం - యువత పెడధోరణులు
ప్రశ్నిస్తున్నవారు - పల్లా కొండల రావు
పోర్న్‌ సైట్ల కోసం యువత వెతుకులాట

కట్టడి చేసేందుకు ‘ఖాకీ’ల భగీరథ ప్రయత్నం
హైదరాబాద్‌, మే 15: పోర్న్‌ సైట్స్‌ చూడటం కోసం యువత పోటీపడి మరీ ఇంటర్‌నెట్‌లో వెతుకులాడుతోంది. ఇది గమనించిన తెలంగాణ ఖాకీలు పోర్న్‌ సైట్స్‌పై కొరడా ఝులిపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. యువత తమ సెల్‌ఫోన్లలో నీలి చిత్రాలను ఎక్కువగా డౌన్‌లౌడ్‌ చేస్తున్నట్లు గుర్తించారు. ఫలితంగా మైనర్లు సైతం నేరాలకు పాల్పడుతున్నారని భావించిన తెలంగాణ సీఐడీ అధికారులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. పోర్న్‌ సైట్లను నిషేధించాలని శుక్రవారం నాడు కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. ఈ అంశంపై మొబైల్‌ ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. 

క్రైమ్‌ రేట్‌ పెరగడానికి పోర్న్‌ సైట్స్‌ ఒక కారణంగా పోలీసులు భావిస్తున్నారు. 3 కోట్ల పోర్న్‌ సైట్స్‌ ఇంటర్‌నెట్‌లో అందుబాటులో ఉన్నాయని, అమ్మాయిల మీద దాడులకు పోర్న్‌ సైట్స్‌ కూడా కారణమని వారు గుర్తించారు. ఈ పోర్న్‌ సైట్‌లు 17 ఏళ్ల యువకులపై పెను ప్రభావం చూపుతున్నాయని, యువత తమ మొబైల్‌ ఫోన్లలో నీలిచిత్రాలను ఎక్కువగా డౌన్‌లోడ్‌ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మొబైల్‌ ఫోన్లలో పోర్న్‌ సైట్లు ఓపెన్‌ కాకుండా చేయడంపై అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
(from andhrajyothy daily)
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేరాలు-ఘోరాలు పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రాజకీయం రాజ్యాంగం రాష్ట్ర విభజన రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top