Reactions:

Post a Comment

 1. హిందూ మతం కంటే ముందు పుట్టిన మతాలు ఉన్నాయి. ప్రాచీన ఈజిప్షియన్ మతం లాంటివి ఇప్పుడు బతికి లేవు. హిందూ మతం, యూదు మతం లాంటి కొన్నే ఇప్పుడు మిగిలాయి.

  ReplyDelete

 2. హిందూ మతం అన్న పదం రెండు మూడు వందల ఎల్లా పదం. సనాతన ధర్మం కచ్చితం గా చెప్పాలంటే !

  హిందూ మతం పురాణీ దేవీ, యువతిహి :)

  Young and Evergreen ; Just like zilebi you know :)


  జిలేబి

  ReplyDelete
 3. చరిత్ర పూర్వయుగం అనే ఇంగ్లీషు వాళ్ళ మాట అబధ్ధం!ఇప్పుడు హర్యానాలో జరిపిన త్రవ్వకాలలో 7,500 యేళ్ళ నాటి పట్తణం బయత పడింది,ఇది ఇపుడు అతి ప్రాచీనమని నమ్ముతున్న హరప్పా నాగరికతకి ఇంకా వేల యేళ్ల ముందు కాలం నాటిది.

  ఇంగ్లీషు వాళ్ళు కాలాంతకులు.అంతే కాలాన్ని అంతం చేశారు.మన చరిత్ర గురించి మనంత మనం తెలుసుకోకుండా వాళ్ళు పులిమిన సిధ్ధాంతాలతోనే ఇంకా మనం మన చరిత్రని చదువుకుంటున్నాం.

  పీన బయటప్డిన ఈ పట్టణం యొక్క కాలాన్ని ఆధునిక విజ్ఞానశాస్త్ర సాధనాల ప్రకారమే నిర్ధారించినారు మహాశయా!ఇప్పటికే హరప్పా నాగరికత ప్రవీణ్ చెప్పిన నాగరికతలకన్నా ప్రాచీనమైన వాటిల్లో సజీవంగ ఔన్నదనేఅది రూఢిగా తెలిసిన నిజమే కదా! ఇప్పుదు బయత పడుతున్న అపట్తణం ఆ వీదెశీ నాగరికతలకన్నా ఖచ్చితంగా ప్రాచీనమైనదే!

  మరిన్ని వివరాలకు ఇక్కడ చూడవచ్చు.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's p v satyanarayana videso vm vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top