హైకోర్టును అడ్డుపెట్టుకుని తెలంగాణను ఏలాలని..
ఏపీ సీఎం చంద్రబాబు చూస్తున్నారు: కవిత

లోక్‌సభలో హైకోర్టు అంశంపై చర్చ సందర్భంగా  టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత మాట్లాడుతూ.. హైకోర్టు విభజన అంశానివకి సంబంధించి కేంద్ర ప్రభుత్వమే రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాల్సి ఉన్నదని, కేంద్రం సహకరించకపోవడంతో తెలంగాణ ప్రభుత్వమే పిటిషన్‌ దాఖలు చేసిందని చెప్పారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు రాజకీయ అంశమని, దీనిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు తెలంగాణను ఏలాలని భావిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హక్కుల్ని కాపాడాలని కోరారు.
ఇది ఆంధ్రజ్యోతి లోని వార్త. హైకోర్టు విభజనను పరిష్కరించాల్సింది కేంద్రమా? చంద్రబాబా? చంద్రబాబు కేంద్రాన్ని ప్రభావితం చేస్తున్నాడా? హైకోర్టు విభజన అంశం ఆలస్యం కావడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నాడా? కవిత ఆరోపణలతో ఏకీభవిస్తారా?
Reactions:

Post a Comment

 1. చంద్రబాబు బాధపడకూడదని 1999లో తెలంగాణా ఇవ్వకుండా దాటవేసిన భాజపాకి హైకోర్త్ ఏర్పాటు చెయ్యకుండా తప్పించుకుపోవడం కష్టమా?

  ReplyDelete
  Replies
  1. అప్పుడు తమరు అక్కడ ఉండి చూశారా చంద్రబాబు బాధ్పడకూడదని దాటవేసిందంటున్నారు!

   ఒకవైపున తెలంగాణా యెన్నికల్లోనే యెప్పుడూ తెరాసాకి మెజార్టీ రాలేదని అఘోరిస్తూ పదవినుంచి దిగిపోవటానికి కూడా కేసీఆర్ సిధ్ధపడటం ఇవ్వన్నీ చూసిన వాళ్ళకి నువ్వు ఇవ్వాళ చెవిలో పువ్వులు పెట్టటం - నవూకోవడానికి తప్ప ఇందులో సీరియస్ మాట ఉందా!


   చిన్న రాష్ట్రాలకి అనుకూలం,మేము తెలంగాణాని సమర్ధిస్తున్నాం అన్నది కూడా చంద్రబాబు బాధపదకూడదనేనా?

   Delete
  2. తెలంగాణా ఏర్పడితే హైదరాబాద్‌లో ISI కార్యక్రమాలు పెరిగిపోతాయని చెంబు గారు చెప్పినప్పుడు అద్వానీ గారు నమ్మిన మాట నిజం కాదా? పదహారేళ్ళ క్రితం నేను పత్రికల్లో చదివినవి నాకు గుర్తున్నాయి.

   Delete
 2. I am an ardent supporter of the Maoist party and hence also a supporter of Telangana statehood. I had been watching the developments of Telangana movement for long time. తెలంగాణా ఏర్పడితే పొట్టి శ్రీరాములు ఆత్మ (ఒక లేని వస్తువు) ఘోషిస్తుందని ప్రచారం చేది కూడా తెలంగాణాకి అనుకూలంగా కాంగ్రెస్‌కి లేఖ వ్రాసిన ఒక వీర సమైక్యవాది వల్లే రాష్ట్రం రెండు ముక్కలైందని కూడా నాకు తెలుసు.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రాజకీయం రాజ్యాంగం రాష్ట్ర విభజన రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top