నవ్వుతూ బ్రతకాలిరా తమ్ముడూ... నవ్వుతూ చావాలిరా....నాకు నచ్చినపాటలలో ఇదొకటి. నవ్వుతూ బ్రతకాలిరా తమ్ముడూ... నవ్వుతూ చావాలిరా.... అంటూ ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట హీరో కృష్ణ నటించిన మాయదారి మల్లిగాడు సినిమాలోనిది. ఈ సినిమా 1973 లో విడుదలయింది. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను శ్రీ పద్మాలయా మూవీస్ వారు నిర్మించారు. కే.వీ.మహదేవన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలోని పాటలన్నీ హిట్ అయినవే. యూ ట్యూబ్ వీడియోను క్రింద చూడండి. పాట లిరిక్స్ కూడా అందించడం జరిగింది.

చిత్రం     : మాయదారి మల్లిగాడు (1973)
సంగీతం : కె.వి. మహదేవన్
రచన     : ఆచార్య ఆత్రేయ

గానం    :  S.P. బాలసుబ్రహ్మణ్యం

పల్లవి :
నవ్వుతూ బతకాలిరా.. తమ్ముడూ
నవ్వుతూ చావాలిరా..
నవ్వుతూ బతకాలిరా.. తమ్ముడూ
నవ్వుతూ చావాలిరా..
చచ్చినాక నవ్వలేవురా..
ఎందరేడ్చినా బతికిరావురా.. తిరిగిరావురా..
అందుకే
నవ్వుతూ బతకాలిరా.. తమ్ముడూ
నవ్వుతూ చావాలిరా..       

చరణం 1 :
సంపేది ఎవడురా.. సచ్చేది ఎవడురా..
సంపేది ఎవడురా.. సచ్చేది ఎవడురా..
శివుడాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదురా
కుడితే సావాలని వరమడిగిన చీమ
కుట్టీ కుట్టకముందె సస్తోంది సూడరా..
అందుకే
నవ్వుతూ బతకాలిరా.. తమ్ముడూ
నవ్వుతూ చావాలిరా..       

చరణం 2 :
బతికుండగా నిన్ను ఏడిపించినోళ్లు
నువ్వు సస్తె ఏడుత్తారు దొంగనాయాళ్లు... దొంగనాయాళ్లు
అది నువ్వు సూసేదికాదు - నిను కాసేదికాదు
అది నువ్వు సూసేదికాదు - నిను కాసేదికాదు
నువ్వు పోయినా ... నువ్వు పోయినా  నీ మంచి సచ్చిపోదురా..
ఒరె సన్నాసీ నవ్వరా..
అందుకే
నవ్వుతూ బతకాలిరా.. తమ్ముడూ
నవ్వుతూ చావాలిరా..   

చరణం 3 :
వున్నాడురా దేవుడు
వాడు ఒస్తాడురా తమ్ముడు..
ఎప్పుడు?
అన్నాయం జరిగినపుడు - అక్కరమం పెరిగినపుడు
అన్నాయం జరిగినపుడు - అక్కరమం పెరిగినపుడు
వస్తాడురా.. సచ్చినట్టు వస్తాడురా.. అందుకే

నవ్వుతూ బతకాలిరా.. తమ్ముడూ
నవ్వుతూ చావాలిరా..
చచ్చినాక నవ్వలేవురా..
ఎందరేడ్చినా బతికిరావురా.. తిరిగిరావురా..
అందుకే
నవ్వుతూ బతకాలిరా.. తమ్ముడూ
నవ్వుతూ చావాలిరా..     
- Palla Kondala Rao
***   ***   ***   

మీరూ మీకు నచ్చిన పాట గురించి వ్రాయాలనుకుంటే ఇక్కడ నొక్కండి.
ఈ శీర్శికలో ఇంతక్రితం పాట కోసం ఇక్కడ నొక్కండి.
***   ***   *** 
*Re-published
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కథ కవిత కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చరిత్ర చర్చావేదిక జనవిజయం జై గొట్టిముక్కల తెలంగాణా పునర్నిర్మాణం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నరసింహారావు మద్దిగుంట నవ్వుతూ బ్రతకాలిరా నా ప్రయాణం నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేర ప్రపంచం నేరాలు-ఘోరాలు పత్రికా స్వేచ్చ పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లె సమస్యలు పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భావప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రమేష్ బండారు రాజకీయం రాజ్యాంగం రామకీర్తనలు రాష్ట్ర విభజన రిజర్వేషన్లు రేగింగ్ లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వృద్ధాప్యం వెంకట రాజారావు.లక్కాకుల వెబ్ మీడియా వేమన పద్యాలు వ్యక్తిగతం వ్యక్తిత్వ వికాసం వ్యవసాయం శుభాకాంక్షలు శ్యామలరావు తాడిగడప సమాజం సంస్కృతి సహాయం సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top