ప్రజాస్వామ్య పరిరక్షణలో గణనీయ పాత్ర పోషిస్తున్న సోషల్ మీడియా 
-  సి.పి.ఎం స్టడీ సర్కిల్ కన్వీనర్ బోయనపల్లి కొండా
పల్లె ప్రపంచం సెమినార్ లో సోషల్ మీడియాపై మాట్లాడుతున్న బోయనపల్లి కొండా
ప్రజాస్వామ్య పరిరక్షణలో సోషల్ మీడియా గణనీయ పాత్ర పోషిస్తున్నదని బోనకల్ మండల సి.పి.ఎం స్టడీ సర్కిల్ కన్వీనర్ బోయనపల్లి కొండా తెలిపారు. ఆదివారం బోనకల్ లోని పల్లెప్రపంచం ఫౌండేషన్ కార్యాలయంలో జరిగిన సెమినార్లో ఆయన మాట్లాడుతూ ఒక వ్యక్తి తన భావాలను,ఆవేదనను,నిరసనను స్వేచ్చగా వ్యక్తం చేసే అవకాశం సోషల్ మీడియా కల్పిస్తున్నదన్నారు. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో లేని అవకాశం, స్వేచ్చ సోషల్ మీడియాలో ఉంటున్నదన్నారు. సోషల్ మీడియా వల్ల ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో బాద్యతయుతం పెరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలని కోరారు. సోషల్ మీడియా ద్వారా సామాజిక చైతన్యం పెంపొందించే పోస్టులను, ప్రజా సమస్యలను ప్రతిబింబించేలా చేయడం ద్వారా ప్రజలలో చైతన్యం పెంచాలన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వినియోగదారులు బాధ్యతాయుతంగా మెలగాలన్నారు. ముంబై బాల్ ధాకరే ఘటనలోనూ, ఢిల్లీ నిర్భయ ఘటనలోనూ సోషల్ మీడియా ద్వారా ప్రజలలో ఐక్యతను చైతన్యాన్ని కలిగించిన విషయాన్ని కొండా గుర్తు చేశారు. పల్లె ప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండల రావు అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్లో సంస్థ కార్యదర్శి బోయనపల్లి అంజయ్య, సభ్యులు రామన అప్పారావు, సురభి వెంకటేశ్వరరావు, మరీదు రోషయ్య, బంధం శివ ప్రసాద్, చలమల అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
News Clippings
28-12-2015 andhraprabha

28-12-2015 andhrajyothy


28-12-2015 namaste telangnana
28-12-2015 manatelangana
ఈ బ్లాగులో ఇంతక్రితం టపాకోసం ఇక్కడ నొక్కండి
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం అవినీతి ఆదూరి హైమవతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కథ కరంట్ అఫైర్స్ కవిత కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చట్టసభలు చరిత్ర చర్చావేదిక చేయెత్తి జై కొట్టు తెలుగోడా! జనవిజయం జై గొట్టిముక్కల తెలంగాణ తెలంగాణా పునర్నిర్మాణం తెలుగు భాష తెలుగు-వెలుగు తెలుగుజాతి మనది నమ్మకాలు-నిజాలు నరసింహారావు మద్దిగుంట నవ్వుతూ బ్రతకాలిరా నా ప్రయాణం నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేర ప్రపంచం నేరాలు-ఘోరాలు పత్రికా స్వేచ్చ పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లె సమస్యలు పల్లెప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రక్రుతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భావప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రమేష్ బండారు రాజకీయం రాజ్యాంగం రామకీర్తనలు రాష్ట్ర విభజన రిజర్వేషన్లు రేగింగ్ లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వృద్ధాప్యం వెంకట రాజారావు.లక్కాకుల వెబ్ మీడియా వేమన పద్యాలు వ్యక్తిగతం వ్యక్తిత్వ వికాసం వ్యవసాయం శుభాకాంక్షలు శ్యామలరావు తాడిగడప సమాజం సంస్కృతి సహాయం సాహిత్యం సిద్ధాంతం సినిమా సూరానేని హరిబాబు సేకరణలు సైన్స్ స్పూర్తి హ్యూమనిజం
 
Top