చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి

సమాజంలో ప్రతి పౌరునికి చట్టాలపై అవగాహన కల్పిస్తే ప్రజలు చైతన్యవంతులవుతారని పల్లె ప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండల రావు తెలిపారు. ఆదివారం బోనకల్ లో జరిగిన సెమినార్లో ఆయన మాట్లాడుతూ చట్టలపై అవగాహన ఉంటే ప్రభుత్వాలు, అధికారులు ఏమి చేస్తున్నారో తెలుసుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. ప్రభుత్వంతో పాటు స్వచ్చంధ సంస్థలు, రాజకీయ పార్టీలు ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని కోరారు. మరీదు రోశయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంస్థ కార్యదర్శి బోయనపల్లి అంజయ్య, విశ్రాంత అధ్యాపకులు వజ్రాల పరబ్రహ్మం, సురభి వెంకటేశ్వర రావు, రామన అప్పారావు,బోయనపల్లి శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.
News Clippings


ఈ బ్లాగులో ఇంతక్రితం టపాకోసం ఇక్కడ నొక్కండి
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

 
Top