పేదలకు అన్యాయం చేస్తూ పెద్దల కొమ్ము కాస్తున్న కేంద్రం


కేంద్ర ప్రభుత్వం పేదలకు అన్యాయం చేస్తూ పెద్దల కొమ్ము కాస్తున్నదని సి.పి.ఎం మధిర డివిజన్ నాయకుడు పాపినేని రామనర్సయ్య విమర్శించారు. ఆదివారం బోనకల్ లోని పల్లెప్రపంచం కార్యాలయంలో జరిగిన సెమినార్లో ఆయన మాట్లాడుతూ కీలకమైన వ్యవసాయం, విద్య రంగాలకు తగినన్ని కేటాయింపులు చేయకుండా కార్పొరేట్ శక్తుల కొమ్ము కాస్తున్నదన్నారు. అదానీ, అంబానీ వంటి వ్యక్తులకు కేంద్రం అండగా నిలుస్తూ కష్టజీవులకు, రైతులకు వెన్నుపోటు పొడుస్తున్నదన్నారు. దేశంలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ విజయ్ మాల్యా లాంటి అవినీతిపరులను ప్రోత్షిస్తూ పైకి మాత్రం డిజిట్ల ఇండియా, మేకిన్ ఇండియా, స్వచ్చ భారత్ అంటూ కల్లబొల్లి కబురులు చెప్తున్నదని విమర్శించారు. సంస్థ అధ్యక్షులు పల్లా కొండల రావు అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్లో కార్యదర్శి బోయనపల్లి అంజయ్య, సభ్యులు రామన అప్పారావు, వేల్పుల రమేష్, సురభి వెంకటేష్వర రావు, మరీదు రోషయ్య , పద్మ తదితరులు పాల్గొన్నారు. 
14-3-2016 andhrajyothy khammam14-3-2016 visalandhra tabloid
14-3-2016 navatelangana khammam tabloid

ఈ బ్లాగులో ఇంతక్రితం టపాకోసం ఇక్కడ నొక్కండి

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top