మన జీవన విధానంలో వేడి నీళ్ళు కొన్ని అద్భుతాలనే చేస్తాయి. ఎక్కువగా నీరుత్రాగడం వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. గోరు వెచ్చని తీరు తాగడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్న విషయం చాలా మందికి తెలియదు. కాబట్టి, మన ఆరోగ్యానికి ఇంతగా ఉపయోగపడే వేడినీళ్ళను వదిలేసి, చల్లటి నీరు త్రాగడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఒక రోజుకు 7-8 గ్లాసుల నీరు ప్రతి మనిషికీ అవసరం అవుతుంది. అందువల్ల మామూలు నీటికి బదులు వేడి నీళ్ళు లేదా గోరువెచ్చని నీరు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. హాట్‌ వాటర్‌ నేచురల్‌ బాడీ రెగ్యులేట్‌ చేస్తుంది. ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు స్వచ్ఛమైన వేడినీళ్ళతో మీ దినచర్యను ప్రారంభిస్తే భవిష్యత్తులో కూడా ఆరోగ్యకరమైన జీవితంను పొందవచ్చు. మరి వేడినీటిలో వున్న అద్భుతమై హెల్త్‌, బ్యూటీ బెనిఫిట్స్‌ ఏంటో ఒక సారి తెలుసుకుందాం...
దగ్గు, జలుబు, గొంతునొప్పి సమస్యలున్నప్పుడు వేడినీళ్ళు తాగడం ఒక గొప్ప పరిష్కారం. ఇది నిరంతరం వేధించే పొడిదగ్గును తగ్గించి, శ్వాసనాళాన్ని తేలికచేసి, సరైన శ్వాసపీల్చు కొనేందుకు సహాయపడుతుంది. అలాగే గొంతు నొప్పి నివారిస్తుంది. 
మీరు అజీర్తి సమస్యలను తగ్గించుకోవాలన్నా లేదా శరీరంలోని మలినాలను బయటకు నెట్టివేయాలన్నా ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఉదయం, రాత్రి పడుకునే ముందు వేడి నీళ్ళు తాగడం చాలా మంచిది. 
వేడినీళ్ళు తాగడం వల్ల శరీరంలో వేడిపుట్టి, చెరమటపట్టడం ప్రారంభం అవుతుంది. దాంతో శరీరంలోని టాక్సిన్స్‌ చెమట రూపంలో బటయకు నెట్టివేస్తుంది. 
వేడినీటి వల్ల మరింత మంచి ఫలితాలు పొందాలంటే నిమ్మ రసం, తేనెను కలిపి తీసుకోవచ్చు. 
క్రమం తప్పకుండా వీడి నీళ్ళు తీసుకోవడం ద్వారా మీ శరీరాన్ని తేమగా, ఉంచుకోవచ్చు. ఇది డ్రైమరి యుప్లాకీస్కిన్కు చాలా గొప్పగా సహాయపడుతుంది. 
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి మంచి చర్మఛాయను అందిస్తుంది. 
వేడి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మంచిది. మొటిమలు మచ్చలు ఏర్పడకుండా సహాయపడుతుంది. 
ముఖ్యంగా శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. అదేసమయంలో నాడీవ్యవస్థలో కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడంలో వేడి నీరు సహకరిస్తుంది.
ఈ బ్లాగులో ఇంతక్రితం టపాకోసం ఇక్కడ నొక్కండి.
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కథ కవిత కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చరిత్ర చర్చావేదిక జనవిజయం జై గొట్టిముక్కల తెలంగాణా పునర్నిర్మాణం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నరసింహారావు మద్దిగుంట నవ్వుతూ బ్రతకాలిరా నా ప్రయాణం నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేర ప్రపంచం నేరాలు-ఘోరాలు పత్రికా స్వేచ్చ పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లె సమస్యలు పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భావప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రమేష్ బండారు రాజకీయం రాజ్యాంగం రామకీర్తనలు రాష్ట్ర విభజన రిజర్వేషన్లు రేగింగ్ లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వృద్ధాప్యం వెంకట రాజారావు.లక్కాకుల వెబ్ మీడియా వేమన పద్యాలు వ్యక్తిగతం వ్యక్తిత్వ వికాసం వ్యవసాయం శుభాకాంక్షలు శ్యామలరావు తాడిగడప సమాజం సంస్కృతి సహాయం సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top