వయసు పెరగడాన్ని ఆపలేం.
కానీ శారీరకంగా, మానసికంగా చురుగ్గా ఉండటం వల్ల  చురుకైన మెదడుతో ఉల్లాసంగా ఉండొచ్చని కొత్త అధ్యయనం తెలిపింది.
వృద్ధాప్యంలోకి వచ్చే కొద్దీ కొన్ని జ్ఞాపకశక్తికి సంబంధించిన విధులు  క్రమంగా క్షీణిస్తాయి.
కానీ కొంత మంది సీనియర్‌ సిటిజన్లలో జ్ఞాపకాలు అలాగే  ఉంటాయి. వీటిని నిక్షిప్తం చేసుకుంటారు. వారి మెదడు యవ్వనంలో ఉన్నట్లే  ఉంటుంది' అని అధ్యయనానికి నేతృత్వం వహించిన ఉమెవా విశ్వవిద్యాలయానికి  చెందిన లార్‌ నైబర్గ్‌ తెలిపారు.
కేవలం విద్య మాత్రమే మెదడును కాపాడదు.  పిహెచ్‌డిలు ఉన్నా, హైస్కూలు విద్యను మధ్యలో మానేసినా వృద్ధాప్యంలోకి  వచ్చేసరికి ఇద్దరు జ్ఞాపకశక్తిని కోల్పోతారని నైబర్గ్‌ అన్నారు.
అంతేకాక  చేస్తున్న ఉద్యోగానికి జ్ఞాపకశక్తికి సంబంధం ఉండదు. సంక్లిష్టమైన  ఉద్యోగాల్లో ఉండేవారు పరిమితి ప్రయోజనంతో ఆనందంగా ఉండొచ్చు.
కానీ ఉద్యోగ  విరమణ తర్వాత ఈ ప్రయోజనాలు వెంటనే క్రమంగా తగ్గిపోతాయని అధ్యయనం తెలిపింది.
ఏదో ఒక పనిలో నిమగమై ఉండటమే విజయ రహస్యం.
సామాజికంగా, మానసికంగా,  శారీరకంగా భౌతికంగా ఉద్దీపన పొందేవారు విశ్వసనీయంగా మెరుగైన జ్ఞాన  ప్రదర్శనను పొందుతారు.
ఇది వయసు కంటే తక్కువ సంవత్సరాల్లాగా కనిపిస్తుంది.
*Republished
ఇంతక్రితం పోష్టు కోసం ఇక్కడ నొక్కండి.
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు ధర్మం ధ్యానం నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేను నేర్చుకున్నవి పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మంతెన వీడియోలు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వీడియోలు వెబ్ మీడియా వేదాలు వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top