----------------------------------
తెలుగు-వెలుగు - 30
అంశం - 'వితండవాదం' పదం అర్ధం తెలుసుకోవడం
పదం పంపిన వారు - పల్లా కొండల రావు
----------------------------------

వితండ వాదం అని మనం నిత్యం వాడేది విమర్శన ధోరణిలో. అసలు ఈ పదం అర్ధం మాత్రం అది కాదని, ఒక వాదనలో ఎదుటివారు వాదనలో తప్పు ఉంటే మన వివరణ ఇవ్వకముందే , ముందు ఆ వాదనలో తప్పుని ఎత్తి చూపడం వితండం అని ఒక మిత్రుడు చెప్పారు. దీనికి సంబంధించి మరింత లేదా సరైన వివరణ కోసం ఇక్కడ ఈ పదాన్ని తెలుగు-వెలుగు శీర్షికలో ఉంచడం జరిగింది. తెలిసిన వారు వివరింపగలరని విజ్ఞప్తి.

వితండవాదం అనే పదానికి సరైన వివరణ ఏమిటి? 
సాధారణంగా మనం ఈ పదాన్ని సరైన అర్ధంలోనే వాడుతున్నామా?
-----------------------------------------------------

*Re-published
-----------------------------------------
తెలుగు భాష అభివృద్ధి పడే ఏ అంశం గురించి అయినా మాకు వ్రాసి పంపితే తెలుగు-వెలుగు లేబుల్ క్రింద పబ్లిష్ చేస్తాము. ఏదైనా పదం గురించి చర్చించాలనుకుంటే వివరాలకోసం ఇక్కడ నొక్కండి. 
---------------------------------------------
Reactions:

Post a Comment

  1. వితండం అంటే ఏనుగు. వితండవాదం అంటే ఏనుగులా అరవడం. బోడిగుండుకి మోకాలితో ముడి పెడుతూ మాట్లాడేవాళ్ళు ఏనుగులా అరుస్తారు కనుక దానికి వితండవాదం అని పేరు వచ్చింది.

    ReplyDelete
    Replies
    1. మనం సాధారణంగా అలా అనుకుని వితండం అంటే బోడిగుండుకు మోకాలుకు లింకు పెట్టి అడ్డదిడ్డంగా వాదించడం అనుకుంటున్నాము. ఆ అర్ధంలోనే ఆ పద ప్రయోగం చేస్తున్నాము. కానీ ప్రశ్నోపనిషత్ లో వాదములలో మూడు రకాలలో వితండం అనేది ఒక పద్ధతి. ఇద్దరి మధ్య సంవాదం జరుగుతున్నపుడు. ఒక వ్యక్తి వాదన ప్రతిపాదనలోనే తప్పు ఉందనుకోండి. అవతలి వ్యక్తి వాదనలో తన సమాధానం చెప్పకముందు ఇవతలి వ్యక్తి వాద ప్రతిపాదనలోని లోపాన్ని ఎత్తి చూపడం ను వితండం అంటారు. అంటే ఇది అడ్డదిడ్డమైన వాదన కాదు. వాదన సందర్భంగా ప్రతిపాదనలోని తప్పులను అడ్డుకోవడం అన్నమాటు. నాకు పూర్తిగా తెలీదు. నిన్ననే ఒకరు చెప్పారు బాగా తెలిసినవారు ఉదాహరణలతో వివరించగలరని ఆశిస్తున్నాను.

      Delete
  2. దానికి ఏనుగు పేరు పెట్టారు కనుక జనం దాన్ని ఏనుగు రోదన లాంటి వాదన అనుకునే అవకాశమే ఎక్కువ.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం అవినీతి ఆదూరి హైమవతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కథ కరంట్ అఫైర్స్ కవిత కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చట్టసభలు చరిత్ర చర్చావేదిక చేయెత్తి జై కొట్టు తెలుగోడా! జనవిజయం జై గొట్టిముక్కల తెలంగాణ తెలంగాణా పునర్నిర్మాణం తెలుగు భాష తెలుగు-వెలుగు తెలుగుజాతి మనది నమ్మకాలు-నిజాలు నరసింహారావు మద్దిగుంట నవ్వుతూ బ్రతకాలిరా నా ప్రయాణం నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేర ప్రపంచం నేరాలు-ఘోరాలు పత్రికా స్వేచ్చ పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లె సమస్యలు పల్లెప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రక్రుతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భావప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రమేష్ బండారు రాజకీయం రాజ్యాంగం రామకీర్తనలు రాష్ట్ర విభజన రిజర్వేషన్లు రేగింగ్ లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వృద్ధాప్యం వెంకట రాజారావు.లక్కాకుల వెబ్ మీడియా వేమన పద్యాలు వ్యక్తిగతం వ్యక్తిత్వ వికాసం వ్యవసాయం శుభాకాంక్షలు శ్యామలరావు తాడిగడప సమాజం సంస్కృతి సహాయం సాహిత్యం సిద్ధాంతం సినిమా సూరానేని హరిబాబు సేకరణలు సైన్స్ స్పూర్తి హ్యూమనిజం
 
Top