అంశం : ప్రవర్తన, వ్యక్తిత్వ వికాసం, మహిళలపై అకృత్యాలు, మానవ సంబంధాలు
-------------------------------------------------------------------

అమ్మాయీలతో అసభ్యంగా ప్రవర్తించినా మంచి వాడిగానే చూడాలా?
ప్రశ్న పంపినవారు:G.P.V.Prasad 
E-Mail:Deleted
Subject:అమ్మాయీలతో అసభ్యంగా ప్రవర్తించినా మంచి వాడిగానే చూడాలా? 
Message:


మధ్ధిగుంట నరసింహ రావు గారు ఆయన టపా లో ఒక విషయం వ్రాశారు అపరిపక్వ వ్యక్తులు పెళ్లి చేసుకోకుండా పెద్దలు అడ్డుపడ్డారు అని, ఆ పరిపక్వత లేని మగ మృగానికి ఆ అమ్మాయిని పెళ్లి చెయ్యడానికి కేరళ న్యాయస్థానం కూడా ఒప్పుకోలేదు కానీ ఈ క్రింది లంకెలో వ్యాఖ్యలు గమనిస్తే చాలా మంది అతను ప్రేమ పేరుతో అసభ్యంగా ప్రవర్తించినా పర్వాలేదు అని అంటున్నట్టు ఉంది, అంటే ప్రేమ పేరుతో ఆసభ్య సందేశాలు పంపినా తప్పు లేదా?

http://www.newindianexpress.com/cities/kochi/Parents-Have-a-Say-in-Marriage-of-Their-Children-Kerala-HC/2014/03/01/article2083620.ece#.UxUjUc5ADYf
 
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com

Post a Comment

 1. మనం ప్రేమ వివాహాలకు వ్యతిరేకం కాదు . కాని ప్రేమ పెరుతొ జరుగుతున్న మోసపు ప్రేమలకు మాత్రమే వ్యతిరేకం . సో కాల్డ్ ప్రేమ వాదులు పుట్టక ముందే హీందూ జీవన విదానం ప్రేమ వివాహాలను "గాందర్వ వివాహాలు" పేరుతో అనుమతించింది . కాని ప్రేమ ,మోహం ఎదో విడమర్చి చెపాల్సిన అవసరం ఈ జాతికి అవసరం లేదు. నిజమైన ప్రేమికులను బగవంతుడు కూడా విడదీయ లేడు . అట్టి ప్రేమను నిరూపించుకోవాల్సిన బాద్యత ప్రేమికులదే ! కాబట్టి కోర్టుల్లో నిరూపించుకుని తమ జీవిత బాగస్వామీని గెలుచుకోవడం లొనే మజా ఉంటుంది .! ఏమంటారు?

  ReplyDelete
  Replies
  1. "మనం ప్రేమ వివాహాలకు వ్యతిరేకం కాదు . కాని ప్రేమ పెరుతొ జరుగుతున్న మోసపు ప్రేమలకు మాత్రమే వ్యతిరేకం . సో కాల్డ్ ప్రేమ వాదులు పుట్టక ముందే హీందూ జీవన విదానం ప్రేమ వివాహాలను "గాందర్వ వివాహాలు" పేరుతో అనుమతించింది ."

   మరిమీరు మీబ్లాగులో తల్లిదండ్రుల అనుమతిలేని ప్రేమ వివాహాలు చెల్లవని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించినప్పుడూ ఎందుకు జబ్బలు చరుచుకున్నారు? గాంధర్వ వివాహాలలో తల్లిదండ్రుల అంగీకారముంటుంద? భీష్ముడు అంబ, అంబిక, అంబాలికల్ని ఎత్తుకొచ్చినప్పుడు కనీసం వధువుల అభిప్రాయాన్ని అడగాలనికూడా ఎందుకు ఆయనకి అనిపించలేదు? శకుంతల తన పెంపుడు తండ్రి వచ్చేలోగానే పెళ్ళిచేసేసుకొన్నప్పుడు అది తప్పని ఎందుకు అనిపించలేదు? కృష్ణుడు రుక్మిణిని తల్లిదండ్రుల అంగీకారంతో లెపుకుపోలేదే మరి అది ఎందుకు తప్పు అని అనిపించలేదు.

   "కాని ప్రేమ ,మోహం ఎదో విడమర్చి చెపాల్సిన అవసరం ఈ జాతికి అవసరం లేదు."
   నిజం. ఇది మీబోతివారు కల్పించిన కృత్రిమ విభజన. మీకు నచ్చితే ప్రేమ, మీకునచ్చకుంటే మోహం.

   "నిజమైన ప్రేమికులను బగవంతుడు కూడా విడదీయ లేడు"
   I wonder if this means anything. మరి ఇదే లాజిక్కును. తప్పుఏయకపోతే భగవంతుడుకూడా శిక్షించలేదు అన్న స్ఫూర్తితో మనం కోర్టుల్లో వాదించగలమోలేదో మీకే తెలియాలి. IMO, this is the lousiest I had heard in the blog space.

   "అట్టి ప్రేమను నిరూపించుకోవాల్సిన బాద్యత ప్రేమికులదే ! కాబట్టి కోర్టుల్లో నిరూపించుకుని తమ జీవిత బాగస్వామీని గెలుచుకోవడం లొనే మజా ఉంటుంది .! ఏమంటారు? "
   ప్రేమని నిరూపించుకోవడమేమిటి? తల్లిప్రేమకి నిరూపణున్నదా? భగవంతుణ్ణి నిరూపించగలమా? నమ్మకమే ప్రధానమని మీరే మీబ్లాగులో రాయడం చూశానే! మరి ఆ స్ఫూర్తి ఇక్కడ ఏమయ్యింది?

   Delete

 2. మీరు అడిగిన ప్రశ్న శ్రీ కృష్ణుల వారి గురించా ?

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. అసలు ప్రశ్నకన్నా మీ కొసరు ప్రశ్న బాగున్నది. చూశారా మీ ప్రశ్నకి సమాధానమిచ్చే సాహసం చేయలేకపోయారెవరూ. వీటినే double standards అందురు. ప్రస్తుత కాలంలో మనం చేస్తున్నది మనుషుల ప్రవర్తనలను బట్టి మనుషుల క్యారెక్టరు డిసైడ్ చెయ్యడంకాదు (అసలు ఒకరి క్యారెక్టరు డిసైడ్ చేసే హక్కు ఇంకొకరికి ఎవరిచ్చారు అన్నప్రశ్న మీకొస్తే, అప్పుడు మిమ్మల్ని అభిమానించడంతప్ప నేను చేయగలిగిందేమీలేదు) ఒకరు గొప్పవారని నిశ్చయించేసుకొని వారు చేసినదాన్నల్లా ఆవ్యక్తివరకు సమర్ధించుకుంటూ పోవడమే. ప్రస్తుతానికి ఇక్కడ కృష్ణుడు గొప్పవాడు.

   ఇంతలా నీతులు, నైతికత బోధించేవాళ్ళు జయదేవుని అష్టపదులను (సంసంకృతంలో రాయబడిన బూతులను అనగా శృంగారాన్ని) పరవశిస్తూ స్తుతిస్తారు. అదే వింత మరి!

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర న్యాయం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top