బరువు తగ్గడానికి చాలామంది జాగింగ్‌ చేయడం మామూలే. కానీ క్రమం తప్పకుండా జాగింగ్‌ చేయడం వలన ఆయువును పొడిగించుకోవచ్చని కొత్తగా తెలిసింది. ఇంకో విశేషం ఏమి టంటే వారానికి రెండున్నర గంటలపాటు జాగింగ్‌ చేస్తే సత్ఫలితాలు పొందవచ్చని పరిశోధనలు తేల్చాయి. 70వ దశకంలో జాగింగ్‌ వల్ల కలిగే నష్టాల పట్ల చర్చ మొదలైంది. ఆ కాలంలో కొంతమంది మధ్యవయస్కులు జాగింగ్‌ చేస్తూ దుర్మరణం పాలయ్యారు. దాంతో జాగింగ్‌ అందరికీ మంచిదికాదని పుకార్లు మొదల య్యాయి. కానీ ఆ తరువాత మరిన్ని అధ్యయనాలు జరిగాయి. ఆ తరువాత జాగింగ్‌ వల్ల లాభమేనని చెప్పడం జరిగింది. ఒకేసారి అధిక ఒత్తిడి తీసుకునే కన్నా మితంగా, కానీ క్రమబద్ధంగా జాగింగ్‌ చేస్తే మహిళలలో సుమారు ఐదేళ్ళు, పురుషుల్లో సుమారు ఆరేళ్ళు ఎక్కువ బతికే అవకాశాలు ఉన్నాయట.
*Republished
ఇంతక్రితం పోష్టు కోసం ఇక్కడ నొక్కండి.
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

 
Top