ప్రజ - 69
అంశం : భగవద్గీత
ప్రశ్నిస్తున్నవారు : Palla Kondala Rao
భగవద్గీత!
ఇప్పటికీ అత్యంత ప్రభావవంతమైన తాత్విక గ్రంధం.
ఆయుధం చేపట్టి చెడుపై యుద్ధం చేయమంటుంది. చెడును అంతమొందించడానికి హింస తప్పదని ప్రబోధిస్తుంది.
మాహాత్మా గాంధీ!
జాతిపితగా ఇప్పటికీ మన నేతలందరూ ఆదర్శంగా చెప్పుకునే నేత.
గీత చేతబట్టి ఉండే గాంధీ సత్యం-అహింస అంటూ ఒక చెంపకొడితే రెండో చెంప చూపమని శాంతివచనాలు చెప్పారు.
ఏమిటి ఈ భావ వైరుధ్యం !?
గీతకూ , గాంధీగిరికి పొంతన కుదురుతుందా!?
శాంతి కోసం యుద్ధం తప్పదు కదా!?
Post a Comment
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.