మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
----------------------------------------------
ప్రశ్న పంపినవారు : పల్లా కొండల రావు.
అంశం : రాజకీయం
------------------------------------------------


జాతీయ నేత అని ఎవరిని అనాలి? NTRను  జాతీయ నేత అనవచ్చా?
నాయకుడు అంటే ప్రజలను నడిపించేవాడు. ఇందులో కొన్ని ప్రాంతాలకే పరిమతమైన నేతలున్నారు. దేశవ్యాపితంగా ప్రభావం చూపే నేతలున్నారు. ఈ ప్రశ్న ఉద్దేశం ఏమిటంటే ఓ నాయకుడిని జాతీయ నాయకుడు అనాలంటే ఏమిటి కొలమానం? NTR జాతీయ నాయకుడు అవుతారా? కారా? నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా - కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేసినవాడిగా ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నది. తెలుగు ప్రజలలో ఇప్పటికీ NTR మాత్రమే అత్యధిక ప్రజాదరణ కలిగిన వ్యక్తి అని నా అభిప్రాయం. అయితే NTR కేవలం కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేసి నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా పని చేసినంత మాత్రాననే జాతీయ నేత అనవచ్చా? ఓ నేతను జాతీయ నేత అనడానికి మరిన్ని కొలమానాలు అవసరం లేదా?
Reactions:

Post a Comment


  1. జాతీయ నేత అనగా జాతీయ లెవల్ లో దుష్టుడై ఉండవలె. అట్లాంటి దుష్టత్వం మన రావు గారికి లేదు. కాబట్టి వారు జాతీయ నేత గాదు

    జిలేబి (పరార్!)

    ReplyDelete
    Replies
    1. ఆయన ప్రాంతీయ స్థాయిలో కూడా దుష్టుడు కాడు కాబట్టి ప్రాంతీయ నాయకుడు కూడా కాడు :)

      Delete
  2. నేషనల్ ఫ్రంట్ అనే కూటమికి మూలస్తంబం ఆనాడు బోఫోర్సు కుంబకోణం వ్యతిరేక పోరాటం. దానికి నాయకుడు వీపీ సింగ్ అన్న వాస్తవం జగత్విదితం.

    ఇకపోతే ప్రస్తుత ప్రశ్న శంషాబాద్ టెర్మినల్ వివాదం నుండి వచ్చింది కాబట్టి నాదో ప్రశ్న. ఎన్టీఆర్ నిజంగా జాతీయ నాయకుడు అయితే ఆయన పేరు దేశంలో (ఉ. గుజరాత్) మరో విమానాశ్రయానికి ఎందుకు పెట్టుకోలేదు?

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top