Reactions:

Post a Comment

 1. moddaykudu456z

  హ్యూమన్ రైట్స్, ముందు సామాన్య ప్రజలకు ఉంటాయన్న విషయం ఈ హ్యూమన్ రైట్స్ వాళ్ళుగా చెలామణి అవుతున్న వాళ్ళు తెలుసుకోకుండా మాట్లాడుతున్నట్టుగా కనపడుతుంది.కేవలం మనకు మన ఇజాలకు సంబంధించిన వాళ్ళు పట్టుబడ్డప్పుడు మాత్రమే గుర్తుకు వచ్చే హ్యూమన్ రైట్స్, హ్యూమన్ రైట్సే కావు. ద్వంద్వాలకు స్వస్తి చెప్పి హ్యూమన్ రైట్స్ అంటె ఏమిటో ముందుగా నిర్వచించాలి, అవ్వి ఎవరికి ఉంటాయి? ఘోరమైన తప్పు చేస్తూ పట్టుబడిపోయిన వాడికి కూడా ఆ తప్పు ఎంతటి ఘోరమైనదైనా సరే హ్యూమన్ రైట్స్ పేరిట అలాంటివారిని రక్షించాలని గోల చెయ్యటం ఈ హ్యూమన్ రైట్స్ అనే వాదానికి ఎంతవరకూ బలం కలిగిస్తున్నది అనేది చర్చ కూడ జరగటానికి వీలు లేకుండా ఘాట్టిగా అరుస్తూ పిడివాదాలు చేసే వారు వారి పిడివాదం వల్ల హ్యూమన్ రైట్స్ అంటే ఒక ఇజానికి సంబంధించినవి మాత్రమే అన్న అపప్రధ ఇప్పటికే ప్రజల్లోకి వచ్చేసిందని తెలుసుకోవాలి. ఇలాంటి సెలెక్టివ్ హ్యూమన్ రైట్స్, వాటి గురించిన పిడివాదాలూ, హ్యూమన్ రైట్స్ ఉద్యమాన్ని భారత దేశంలో ఎంతగానో బలహీన పరచటమే కాకుండా హాస్యాస్పదం కూడా చేశేసినాయి.

  ReplyDelete
 2. అవును. మానవహక్కులు అంటే కేవలం రాజ్య హింస జరిగినప్పుడు మాత్రమే గుర్తుకు రాకూడదు. సెలెక్టివ్‌గా ఉండకూడదు.


  మానవహక్కులు అనే పదానికి అర్ధం, విస్తృతి, విలువా - సార్వజనీనంగా, సర్వజనులకూ వర్తించేదిగా ఉండాలి. ప్రక్రుతిని ఉపయోగించుకుంటూ (నాశనం చేయకుండా), ఎదుటి మనిషికి ఏ విధమైన నష్టం కలిగించకుండా స్వేచ్చగా బ్రతకగలిగే ప్రతి అంశమూ, చర్యా అధి భౌతిక పరమైనా , భావపరమైనదైనా మానవ హక్కు కావాలి.


  వీటిని కాపాడగలిగేదే మానవహక్కుల పోరాటం కావాలి. వీటిని రక్షించగలిగేదే మానవ హక్కుల చట్టం కావాలి.


  అలా కాకుండా మానవ హక్కులు అంటే ఏ ఇజానికో ఏ కొద్ది సంస్థలకో పార్టీలకో పరిమితమై, ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ఉనికిలో ఉండడం, ప్రత్యేక అర్ధం కలిగి ఉండేలా ఉండడం, ప్రజలందరికీ కాకుండా ప్రత్యేక వ్యక్తులకు మాత్రమే అవి వర్తిస్తాయనుకోవడం హాస్యాస్పదమై మానవహక్కులు అనే భావనకే నష్టం కలిగిస్తాయి.


  ప్రస్తుతం జరుగుతున్నదానిలో చాలా చాలా మార్పు రావాలి. అందరికీ మానవహక్కుల విషయం లో అవగాహన పెరగాలి.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top