Reactions:

Post a Comment

 1. Replies
  1. మీరన్నది రైటే సర్. ఉన్నవానికి ఉన్నంత రైటే కానీ..... లేనివానికి.................:))

   Delete
  2. విచారించవలసిన విషయం ఏమిటంటే, ఉన్నవాళ్ళకు - అంటే, ధనబలం, రాజకీయబలం, సామాజికబలం, - వీటిలో తగినంత ఆనుగుణ్యం కలవారు మాత్రమే పాలనవ్యవస్థల యొక్క మద్ధతు సంపాదించుకొన గలగుతున్నారు తమకు అవసరం కలిగినప్పుడు.

   ఉదాహరణలు బోలెడు. శిక్షపడినా రాజకీయనాయకులకు సులభంగానే బెయిల్ దొరుకుతుంది. వారికి బెయిల్ మీద ఉన్న నిందుతులుగా ముద్ర ఏమీ అడురాదు ఉన్నతపదవులు పొందటానికి. ప్రథాని రాష్ట్రపతి కాగలరో లేదో తెలియదు కాని అన్ని రకాలుగానే అదికారాలు అనుభవించగలరు. వారు జాతికి సందేశాలు కూడా ఇవ్వగలరు. వారి భావప్రకటనా స్వేఛ్ఛ అత్యంత పవిత్ర మైన హక్కుగ గౌరవించ బడుతుంది.

   పదిరూకలు దొంగతనం ఆరోపించబడిన వాడు పాతికేళ్ళైనా విచారణకు ఎదురుచూస్తూ జైళ్ళలోనే ఉంటాడు. అతడి మొత్తుకోలు ఎవరూ వినరు. అతడికీ భావప్రకటనా స్వేఛ్ఛ ఉందన్న తమాషా అభిప్రాయం ఎవరికీ రాదు.

   Haves have everything at their disposal where as haven'ts haven't got any thing of their own.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రాజకీయం రాజ్యాంగం రాష్ట్ర విభజన రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top