Name:Prasad 
E-Mail:deleted  
Subject:కృష్ణా వాటర్ బోర్డు డైరక్టర్ని కె సి ఆర్ ఒక ముఖ్యమంత్రి గా సన్నాసి అనటం దేనికి సంకేతం ? 
Message:కృష్ణా వాటర్ బోర్డు డైరక్టర్ని కె సి ఆర్ ఒక ముఖ్యమంత్రి గా సన్నాసి అనటం దేనికి సంకేతం ?
http://www.ap7am.com/lv-168003-cong-tdp-development-in-hyd-is-a-blatant-lie-cm-kcr.html
Reactions:

Post a Comment

 1. నరేంద్రమోది లాంటి శక్తివంతుడినే అన్నప్పుడు క్రిష్ణా బోర్డ్ డైరెక్టర్ ని అనటం లో విచిత్రం ఏముంది. నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది. వీరి నోటి దురుసుతో తెలంగాణాకు శత్రువులను పోగేస్తున్నారు.

  ReplyDelete
 2. దేవుడు నోరు పెట్టినది తీయగ బల్కను దిట్టిపోయనుం
  గావున నేది యెవ్వరికి కర్జముగా తలపించు నట్లు సం
  భావన జేసి నాలుక నవశ్యము వాడెద రట్టి పట్టులం
  దే విధమౌ విమర్శలకు నెవ్వరు బూనగ నేల జెప్పుడీ?

  ReplyDelete
 3. చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిని నరరూపరాక్షసుడు అనడం ఎంతో ఇదీ అంతేనేమో. ఇకపోతే రెండు దశాబ్దాలుగా ఎప్పుడూ 800 మించని నీటి మట్టాన్ని 859 స్థాయికి ఉంచమని "తీర్పు" ఇచ్చిన ఆయనకు ఎ పదం సరిపోతుందో కూడా వ్యాఖ్యాతలు చెబితే బాగుంటుంది.

  ReplyDelete
 4. http://www.newindianexpress.com/states/telangana/KCR-Calls-KRMB-Chief-Mindless-Nincompoop/2014/11/03/article2505756.ece
  రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన వ్యక్తీ రాజ్యాంగ బద్ధంగా నియమిపబడిన మరొక వ్యక్తిని "సన్నాసి" అంటే సదరు వ్యక్తీ కీర్తి జాతీయ స్థాయి లో మారుమ్రోగుతోంది. కొన్ని తెలుగు పత్రికలకు యధాప్రకారం వినబడటం లేదు. ఈ వ్యాఖ్యలుతో తెలంగాణా ప్రజలకు మేలు కలగకపోయినా, కీడు కలగకూడదని కోరుకుందాం.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top