మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
------------------------------------------------
అంశం : చరిత్ర, వికీపీడియా, మీడియా
ప్రశ్నిస్తున్నవారు : పల్లా కొండల రావు
------------------------------------------------


చారిత్రక అంశాలలో రిఫరెన్స్ గా 
వికీపీడియా లోని అంశాలను చూపడం ఎంతవరకు సబబు?

Reactions:

Post a Comment

 1. వికిపీడియా వ్యాసాలను ఎవరయినా రాయొచ్చు & ఎప్పుడయినా మారచ్చు. అంచేత వికిపీడియా ఎప్పుడూ రెఫరెన్స్ కాదు, కాలేదు.

  ReplyDelete
 2. వికిపీడియాలో ఉన్న వాటికి ఎంత విశ్వసనీయత వుంటదో, ఇతర రచయితలు, సంస్థలు వ్రాసిన గ్రంధాలకు కూడా అంతే విశ్వసనీయత వుంటది.

  చరిత్ర అంటెనే గతంలో జరిగినది, ఎవరూ చూడనిది. ఎవరూ చూడని దానిని ఎవరు వ్రాసినా తగిన ఆధారాలు చూపెడుతూ రాయాలె తప్ప ఊహాజనిత గాధలతో కాదు. సరయిన ఆధారాలు చూపుతూ రాసిన చారిత్రక వ్యాసాలు వికీపీడియాలో ఉన్నా, ఇతర మాధ్యమాలలో వున్నా గ్రహించ వలసిందే. పుక్కిటి పురాణాలు ఎక్కడ వున్నా పరిహరించ వలసిందే. అందులోని వాస్తవావాస్తవాలను చదువరియే తగిన వివేచనతో గుర్తించాలె తప్ప, గుండుగుత్తగా ఇది మంచి, ఇది చెడు అని చెప్పుడు సరిగాదు.

  ReplyDelete
  Replies
  1. వికీపీడియాను ఇతర గ్రంధాలను ఒకేగాటన కట్టడం సరయినది కాదని నా అభిప్రాయం శ్రీకాంత్ చారి గారు. మీరన్నట్లు ఇతర సంస్థలు , రచయితలు వ్రాసిన వాటిలోనూ లోపాలుండవచ్చు.

   < చరిత్ర అంటే ఎవరూ చూడనిది > ఇది అర్ధం కాలేదు.

   Delete
  2. "చరిత్ర అంటెనే గతంలో జరిగినది, ఎవరూ చూడనిది" అంటే ఇప్పుడున్న వారు చూడనిది అని అర్థం చేసుకోగలరు. కాబట్టి చూసినవరి కాలంనాటి వ్రాత ప్రతులు, శిలాశాసనాలు లాంటి ఇతర ఆధారాలు చూపినపుడు మాత్రమే విశ్వసంలోకి తీసుకోవాలని నా అభిప్రాయం.

   ప్రత్యక్షంగా చూసినవారు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ధృక్కోణంలో ఆవిష్కరించే అవకాశం వుంది. కాబట్టి అధ్యయనం చేసేటప్పుడు ఇవ్వన్నీ దృష్టిలో పెట్టుకోవడం తప్పనిసరి.

   >>> మీరన్నట్లు ఇతర సంస్థలు , రచయితలు వ్రాసిన వాటిలోనూ లోపాలుండవచ్చు

   అలాగే వికీపీడియాలోనూ లోపాలుండవచ్చు. అంటే రెండూ ఒకే గాడిలో ఉన్నాయని మీరే చెపుతున్నారు. అనేక మంది రాసినంత మాత్రాన అది సమాచారం కాకుండా పోదు. కాకపోతే నేను చెప్పినట్టు అక్కడ రచయిత విషయాన్ని బలపరిచే ఆధారాలు (ఫోటోల రూపంలో గాని, ఇతర లింకులు, పుస్తకాల రిఫరెన్సులు గాని) ఎంతవరకు ఇవ్వగలిగాడు అన్నదాన్ని బట్టి విశ్వసనీయత పెరగడం తగ్గడం జరుగుతుంది.

   నాకు వికీపీడియాలో కూడా పబ్లిష్ చేసేముందు కొంత పరిశీలన జరుగుతుంది. అడ్డగోలుగా రాయడం జరగదు. రిఫరెన్సు అవసరమైన చోట ఆ విషయం పొందుపరుస్తారు కూడా.

   Delete
  3. దయచేసి పైన "నాకు వికీపీడియాలో కూడా" అన్న దాన్ని "నాకు తెలిసి వికీపీడియాలో కూడా" అని చదువుకోగలరు.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top