మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
------------------------------------------------
ప్రశ్నిస్తున్నవారు : పల్లా కొండల రావు.
------------------------------------------------

సమాజ ప్రగతిలో శ్రమ - ఆలోచన లలో ఏది కీలకం?
Reactions:

Post a Comment

 1. మీ ప్రశ్నలోని కీలకమైన రెండు పదాలను నేను ఇలా అర్థం చేసుకుంటున్నాను.

  ఆలోచన = మేధోశ్రమ
  శ్రమ = శారీరికశ్రమ

  రెండింటిలో వున్న శ్రమ అన్న పదాన్ని కూడా నిర్వచించుకోవాలి.

  ఒకతను వెయ్యి గుంజీలు తీశాడు, శారీరికంగా చాలా శ్రమించాడు.
  ఇంకొకతను క్రాస్‌వర్డ్ పజిల్స్ చేసీ చేసీ బాగా అలసిపోయి తలనొప్పి తెచ్చుకున్నాడు.

  పై రెండూ శ్రమలే అయినా వాటి వల్ల ఇతరులకు ఎలాంటి విలువ చేకూరలేదు. కాబట్టి అలాంటి వాటిని ప్రస్తుత చర్చలో శ్రమ అనలేం.

  తన పనివల్ల సమాజానికీ ఎంతో కొంత అదనపు విలువ చేకూరినప్పుడే దాన్ని శ్రమ (Effort) గా గుర్తించాలి

  ఉదా:
  రాముడు ప్రతిరోజు ఆరు గంటలు శ్రమించి 100 కిలోల బొగ్గును గనిలోంచి బయటకు తీస్తాడు.
  భీముడు తన పరిశోధన ద్వారా ఆరు గంటల్లో ఒకే మనిషి 2 టన్నుల బొగ్గు తీసే కొత్త పరికరాన్ని కనిపెట్టాడు.

  ఇప్పుడు మీకు అర్థమయిందనుకుంటాను, రెండింటిలో ఏ శ్రమ గొప్పదో.


  ReplyDelete
 2. జాన్ దన్లప్ pneumatic tyre కనిపెట్టాడు. Pneumatic tyres వల్ల బండ్ల వేగం అయితే పెరిగింది కానీ బండిని నడిపే ద్రైవర్ అవసరం లేకుండా పోలేదు. Innovations make life easy but they cannot make a labourless society.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

vm అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top