అంశం : మానవ సంబంధాలు, ఆర్ధికం
ప్రశ్నిస్తున్నవారు : Marxist Leninist.
Name:Marxist Leninist 
E-Mail:deleted
Subject:విడాకులు తీసుకున్న స్త్రీకి భర్త ఆస్తిలో వాటా అవసరమా? 
Message:విడాకులు తీసుకున్న స్త్రీకి భర్త ఆస్తిలో వాటా అవసరమా? విడాకులు తీసుకున్న స్త్రీకి రెండో పెళ్ళి చేసుకునే హక్కు ఉంది. తనని వదిలేసినవాడి కోసం రెండో పెళ్ళి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోవడం మంచిది కాదు. రెండో పెళ్ళి చేసుకున్న స్త్రీకి రెండో భర్త ఆస్తి తప్పకుండా వస్తుంది కాబట్టి ఆమె రెండో పెళ్ళి చేసుకుంటే మొదటి భర్త ఆస్తిని వదులుకోవాల్సిందే. తనని వదిలేసిన భర్త బాగా ఆస్తి ఉన్నవాడైతే అతని ఆస్తి కోసం కావాలని ఒంటరిగా ఉండిపోయేవాళ్ళు తయారవుతారు. ఇలాంటి పోకడని ప్రోత్సహించడం మంచిది కాదు.

పల్లెటూర్లలో ఇప్పటికీ భర్త చనిపోయిన తరువాత లేదా భర్త వదిలేసిన తరువాత రెండో పెళ్ళి చేసుకోవడం నిషిద్ధమే. ప్రగతికి అడ్డుగా ఉన్న ఇలాంటి నిషేధాలు పోవాలంటే రెండో పెళ్ళి చేసుకునే స్త్రీలని ప్రోత్సహించాల్సిందే. విడాకులు తీసుకున్న స్త్రీలు కూడా మాజీ భర్త ఆస్తి మీద ఆధారపడాలని చెప్పడం అంటే స్త్రీ రెండో పెళ్ళి చేసుకోకుండా అడ్డుతగలడమే అవుతుంది. 
(Note : Re-Published Post)
Reactions:

Post a Comment

 1. మీరు వేసే ప్రశ్నలు చాలామట్టుకు విసుగుగా ఉంటున్నాయి.. సమాధానం తెలిసే ప్రశ్న వేస్తున్నట్లుంది.. ప్రశ్నవేసే మీరే క్రింద మీ అభిప్రాయం చెపుతున్నారు.. ఇది బాలేదు..

  ReplyDelete
 2. ప్రశ్న అంటేనే ఎలా అయినా ఉంటుంది. మీకు నచ్చేవిధంగా ఉండదు. మీకూ ప్రశ్నలు పంపే అవకాశం ఉంది.

  ReplyDelete
 3. @ jaya you are right
  @ kondalarao you should not say your opinions as answers. Otherwise you say your opinion first then ask others..
  You are doing same as congress did in telangana process ;-)

  ReplyDelete
 4. విడాకులు ఇచ్చిన భర్తకి భరణం/ఆస్తి ఇవ్వడం అత్యంత అవసరం ! అపుడే స్త్రీకి సమానత్వం సిద్ధించినట్లు అర్ధం. ఒకటో భర్త, రెండో భర్త ....ఎపుడూ భర్తలే భరణాలు ఇవ్వాలా ? మాకు కాళ్ళూ చేతులూ లేవా ? ఎవడో ఒకడి మీద పడి తినడమే పనా ? మీ ప్రశ్నలో తప్పు లేదు కానీ సమాధానం మీకు నచ్చినట్లుగా రాదు. మేము ప్రశ్నిస్తేనే మా మాటే శాసనం అవుతుంది.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రాజకీయం రాజ్యాంగం రాష్ట్ర విభజన రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top