మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
----------------------------------------
ప్రశ్నిస్తున్నవారు -  Palla Kondala Rao
అంశం : చట్టం
----------------------------------------


for original article please click here : http://www.indiacurrentaffairs.org/2014/10/21-18.html
--------------------------------------------------
*Republished

Reactions:

Post a Comment

  1. మహిళలు కొంత వయసొచ్చాక సంతానోత్పత్తి చెయ్యలేరు కానీ పురుషులు జీవితాంతం సంతానోత్పత్తి చెయ్యగలరు. మరి ఈ అన్యాయాన్ని సరిచేసేదెవ్వరు?

    ReplyDelete
    Replies
    1. పురుషుల విషయంలోకూడా menopause అన్నది ఒక నిజం. పురుషుల్లోనూ ఒక వయసొచ్చాక వారి వీర్యం సంతానోత్పత్తికి పనికిరాదు.

      Delete
    2. పురుషుల మెనోపాజ్ అన్న కాన్సెప్టే వివాదాస్పదం. అయితే అందరూ అంగీకరించే విషయం పురుషులలో టెస్టోస్టీరాన్ ఉత్పత్తి వయసుతోబాటు తగ్గుతుందని. అంటే దానర్థం ఆ పురుషుడు సంతానోత్పత్తికి పనికిరాడని కాదు!

      Delete
    3. Testosterone ఒక్కటేకాదు. Mobility of the sperm cell తగ్గుతుంది. sperm countకూడా తగ్గుతుంది. అందువల్ల సంతానం కలిగే సంభావ్యత తగ్గుతుంది.

      సంభావ్యత తగ్గుతుందేకానీ, పూర్తిగా తుడిచిపెట్టుకుపోదుకదా అంటే ఒక చిన్న విషయం. ఒక coinని నూరుసార్లు toss చేస్తే నూరుసార్లూ బొమ్మ పడే సంభావ్యత చాలా తక్కువ. అలా జరగడం అసాధ్యమ్మాత్రం కాదు.

      Delete
    4. Haryana's landless labourer becomes oldest father at 94

      http://timesofindia.indiatimes.com/india/Haryanas-landless-labourer-becomes-oldest-father-at-94/articleshow/7172168.cms

      Delete
  2. ఈ విషయంలో కోర్టులు పైపైకారణాలతో నిర్ణయాలూ ఆదేశాలూ ఇవ్వకుండా శాస్త్రీయమైన కారణాలును వైద్యరంగ ప్రముఖులను, మరికొన్ని తత్సంబంధిత శాస్త్రరంగాల ప్రముఖులను సంప్రదించి ఒక అవగాహనకు రావటం సముచితంగ ఉంటుంది. బాలబాలికలు ఒకే వయస్సులో పాఠశాలావిద్యను అభసించటం ఒక సాంఘిక పరిస్థితిమాత్రమే. వివాహవయస్సుకు సాంఘికపరిస్థితితో బాటు శరీరధర్మాలకు సంబంధించిన శాస్త్రవిషయాలూ లెక్కలోనికి తీసుకోవాలి.

    బాల్యావస్థను దాటి యౌవనానికి చేరుకునే దశ బాల బాలికల్లో వేరువేరుగా కనిపిస్తుంది. ఇందులో అనేకానేకమైన అంశాలున్నాయి. ఉదాహరణకు బాలికలు పదకొండు నుండి పదిహేను సంవత్సరాల ప్రాయందాకా వెగంగా ఎదుగుతారు. వారు పొడుగుపెరగటం ఈ దశదాటగానే ఆగిపోతుంది. అదే బాలురలో పొడుగు పెరగటం వేరుగా ఉంటుంది. బాలురకు పదమూడు నుండి పధ్ధెనిమిది వరకూ పొడుగు పెరుగే కాలం. అలాగే‌ లైంగికమైన శారీరకాభివృధ్ధి కూడా బలబాలికలలో వేరు వేరుగా ఉంటుంది. ఇంకా అనేక శరీరనిర్మాణశాస్త్రసంబంధమైన కారణాలున్నాయి. ఇవన్నీ పర్యాలోకనం చేయకుండా పాఠశాలల్లో చదువుకునే కాలం ఒకటే కదా అన్న వాదంటొ ముందుకు రావటం సరైన దృక్పథం కానే కాదు. అసక్తి ఉన్నవారు ఎవరైనా వైద్యులతో -ముఖ్యంగా- గైనకాలజిష్టులూ, ఆండ్రాలజిష్టులతో సంప్రదించితే మరిన్ని వివరాలు తెలుస్తాయి, మరింతగా అవగాహన వస్తుంది.

    మూందస్తుగా ఒక్క ముక్క చెప్తాను. బోడిగుండుకూ మోకాలుకూ ముడివేసినట్లు, అన్నింటికీ‌ ఆవుకథే అనే కొందరు మళ్ళీ రాజకీయసిథ్థాంతాల ప్రాతిపదికన ఈ విషయం మీద చర్చించే ప్రమాదం ఉంది. కాని అలాంటి వాదనలు అసమంజసం అని నిష్కర్ష చేయక తప్పదు.

    ReplyDelete
  3. రెండు పవిత్రాత్మలు కలిసి ఒక పరమాత్మ స్వరూపాన్ని పుడమి పైన ప్రభవింప జేయడం" అనేది మనుషుల మధ్య జరిగే వివాహక్రతువులోని వుద్దేశం! పుట్టినప్పుడు మెడకూడా నిలబెట్టలేనంత సున్నితంగా వుండే శిశువుకు నడక, పలుకు, నడత నేర్పి సమాజానికి మంచి కానుకగా నిలబేట్టాల్సిన ఒక జీవితకాలపు యజ్ఞభావనతో కూడిన ఉన్నతలక్ష్యం లాభనష్టాల బేరీజులతో కూడిన క్రయవిక్రయాల ఒప్పందం స్థాయికి దిగజారిపోయింది. స్త్రీతో చేసే సహజశృంగారానికి బెదిరి ఒక మగాడు మరొక మగాడి శరీరాన్ని నాక్కుంటూ చేసే వికృతత్వాన్ని కూడా పెళ్లి గా గుర్తించేసేటంత అజ్ఞానంలో వున్నారివ్వాళ్టి న్యాయమూర్తులు. రేపటి రోజున అన్నాచెల్లెళ్ళ మధ్య జరిగే ఇన్సెస్ట్ కూడా పెళ్ళిగా ఆమోదించబడుతుందేమో - యే వెలుగులకీ ప్రస్థానం? యే మలుపులకీ ప్రయాణం!

    ref:http://harikaalam.blogspot.in/2014/10/blog-post_9.html

    గే మ్యారేజీల్ని చట్టబధ్దం చేసిన ప్రబుధ్ధులు కూడా న్యాయశాస్త్ర కోవిదులుగా చెలామణి అయినప్పుడు ఇలాంటి సందేహాలు రాకుండా వుంటాయా?

    ReplyDelete
    Replies
    1. హరిబాబు గారూ, రాజ్యము, మతము అనేవి రెండు వేర్వేరు దృగ్విషయాలు. ఇవి రెండూ పాలు, నీళ్ళలాంటివి. ఒకదానితో ఒకటి కలిసినా దేని విలువ దానిదే! ఇక్కడ కోర్టులు రాజ్యం ఆధారంగా మాత్రమే పనిచేస్తాయి. అలాగే చెయ్యాలి కూడా. కనుక మతములో పెళ్ళికి ఎలాంటి నిర్వచనం ఉన్నదనేది కోర్టులకి అప్రస్తుతము. కోర్టులు రాజ్యం చేసిన చట్టాలకి భాష్యం చెబుతాయే తప్పించి మతానికి, మతాచారాలకూ కాదు.

      నాకు తెలిసినంతవరకూ భారతదేశములో ఏ కోర్టూ గే వివాహాలను చట్టబద్ధం అని చెప్పలేదు. అసలు గే వివాహాలకు సంబంధించిన చర్చే జరుగలేదు. జరిగిన చర్చ కేవలం 'ఇద్దరు వయోజనుల మధ్య స్వలింగ సంపర్కం' నేరమా కాదా గురించి మాత్రమే. 'స్వలింగ సంపర్కానికీ' 'స్వలింగ వివాహానికీ' మధ్య చాలా తేడా ఉంది. గమనించగలరు.

      Delete
    2. ఒకవేళ స్వలింగ వివాహాల్ని చట్టబధ్ధంచేశారే అనుకున్నా అది ఏవిధంగా తప్పో చెప్పగలరా? Logicalగా?

      Delete
    3. ప్రవీణ్ ఎలా ప్రతిస్పందిస్తారో ఈ వార్తకి
      Sex between brothers and sisters should be LEGAL, says German government’s Ethics Council

      Read more: http://www.dailymail.co.uk/news/article-2773986/Sex-brothers-sisters-LEGAL-says-German-government-s-Ethics-Council.html#ixzz3Fqz6lT56
      Follow us: @MailOnline on Twitter | DailyMail on Facebook

      Delete

  4. ఆచంగ,శ్యామలీయం గార్ల అభిప్రాయాలతో ఏకీభవిస్తాను.బాలబాలికల,స్త్రీపురుషుల శరీర,జీవ,మానసిక వికాసము,ధర్మాల విషయాల్లో తేడాలున్నాయి.వీటిని పరిగణన లోకి తీసుకోకుండా ,నిపుణులను సంప్రదించకుండా ఈవిషయంపై చట్టాలు చెయ్యడంకాని,రూలింగ్స్ ఇవ్వడం కాని మంచిదికాదు.15-16 సం'; వయసుగల అమ్మాయి సినిమా హీరోయిన్ గా సరిపోవచ్చునుగాని,అదే వయస్సుగల అబ్బాయి హీరోగా పనికిరాడుకదా!కుర్రకుంక లాగ అనిపిస్తాడు.
    ఇక స్వలింగసంపర్కం,వివాహం గురించి వ్రాయదలుచుకోలేదు.ఎందుకంటే ఆ విషయం ఈ చర్చకు సంబంధించింది కాదు.;డాక్టర్.రమణారావు.

    ReplyDelete
  5. నాదో సందేహం.

    ఓటు వేసే విషయంలో స్వంత నిర్ణయాలు తీసుకోగలిగేంత పరిణతి పొందినవారు, ఓటువేయడం విషయంలో స్వతంత్రంగా వ్యవహరించగలిగినవారు పెళ్ళివిషయంలో అలా ఉండరా? ఓటుకి పద్దెనిమిదేళ్ళుగా ఉన్న కనీస వయోపరిమితి, పెళ్ళికిమాత్రం ఎందుకు 21గా ఉండాలి? పద్దెనిమిదేళ్ళకి తమ చర్యలకి తాము బాధ్యతవహించగలిగినవారు (minority తీరినవారు) తమ relationsకికూడా బాధ్యత వహిస్తారు.

    ReplyDelete
    Replies
    1. ఇక్కడ మీరు నేను చెప్పిన విషయాలు మరొకసారి పరిశీలించండి,
      ఇది కేవలం సాంఘికశాస్త్ర సమస్య కాదు. ఎవరికి తోచినట్లు వారు మేథావులై జవాబులు చెప్పటానికి ప్రయత్నించటానికి. ఇందులో శరీరనిర్మాణాది శాస్త్రాలకు సంబంధించిన విషయాలు ఇమిడి ఉన్నాయి. వాటిమీద ఆవుకథలవారి వ్యాఖ్యానాలు బాగుండవు.

      Delete
  6. @achanga
    నాకు తెలిసినంతవరకూ భారతదేశములో ఏ కోర్టూ గే వివాహాలను చట్టబద్ధం అని చెప్పలేదు
    >>
    http://en.wikipedia.org/wiki/LGBT_rights_in_India

    Pls read : Same-sex marriages are not legal in India.
    But that did not stop a Gurgaon court in 2011 from effectively recognising a marriage between two women

    ReplyDelete
    Replies
    1. హరిబాబు గారూ,
      ఈ కేసును (Beena&Savita Vs State Vs others) నేను మొదటనుండీ ఫాలో అవుతున్నాను. అయితే ఇందులో తుది తీర్పు ఇంతవరకూ రాలేదు (లేదా వచ్చినా ఇంకా నేను అప్‌డేట్ అవ్వలేదు). అలాగే ఇక్కడ కోర్టు వారి పెళ్ళికన్నా ముఖ్యమైన పౌర, మానవ హక్కులనే సమర్థించినట్టు కనబడుతోంది.

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కథ కవిత కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చరిత్ర చర్చావేదిక జనవిజయం జై గొట్టిముక్కల తెలంగాణా పునర్నిర్మాణం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నరసింహారావు మద్దిగుంట నవ్వుతూ బ్రతకాలిరా నా ప్రయాణం నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేర ప్రపంచం నేరాలు-ఘోరాలు పత్రికా స్వేచ్చ పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లె సమస్యలు పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భావప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రమేష్ బండారు రాజకీయం రాజ్యాంగం రామకీర్తనలు రాష్ట్ర విభజన రిజర్వేషన్లు రేగింగ్ లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వృద్ధాప్యం వెంకట రాజారావు.లక్కాకుల వెబ్ మీడియా వేమన పద్యాలు వ్యక్తిగతం వ్యక్తిత్వ వికాసం వ్యవసాయం శుభాకాంక్షలు శ్యామలరావు తాడిగడప సమాజం సంస్కృతి సహాయం సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top