మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
------------------------------------------------
ప్రశ్నిస్తున్నవారు : Marxist-Leninist
------------------------------------------------

Name:Marxist-Leninist 
E-Mail:deleted 
Subject:రైళ్ళలో మహిళా ప్రయాణికులకి భద్రత ఎంత వరకు ఉంది? 
Message:
https://www.dropbox.com/s/oz7lstwdrsqndpv/20140723_120025.mp4

ఈ వీడియో చూడండి. హైదరాబాద్‌లో ఈ మధ్యనే ఇద్దరు మహిళా TTEలపై దాడి జరిగింది. మహిళా TTEలనే కొట్టినవాళ్ళు మహిళా ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తించరని అనుకోలేము. గతంలో మహిళా ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న యువకులని అడ్డుకున్నందుకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ మనవణ్ణే రైలు నుంచి కిందకి తోసేసారు. ఇలాంటి ఘటనలు కొనసాగితే రైళ్ళలో మహిళలు ప్రయాణించగలరా?

*Re-published
Reactions:

Post a Comment

  1. భద్రతని కూడా జెండర్ పేరుతో సెక్టేరియనైజ్ చేయడం సమానత్వసూత్రాలకి విరుద్ధం. మగవాళ్లు కూడా తమ భద్రత తాము చూసుకోలేరు. నిజంగా చూసుకోగలిగితే వాళ్ళల్లో ఇన్ని మిస్సింగ్ కేసులు, దాడులూ, దోపిడీలూ, గాయాల కేసులు ఎందుకు తయారవుతాయి? ఆడా మగా తేడా లేకుండా అందరికీ ప్రభుత్వ సపోర్ట్ తప్పనిసరిగా అవసరం. ఏవో కొన్నివర్గాలకు మాత్రమే కాదు. మహిళాభద్రత, టాన్స్ జెండర్ భద్రత అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. భద్రత ఉంటే అందరికీ ఉండాలి. పన్నులు కట్టే ప్రతి ఒక్కరి భద్రత బాధ్యతా ప్రభుత్వం వహించాలి. లేకపోతే ఎవరికీ భద్రత ఉండదు.

    ReplyDelete
  2. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
    Replies
    1. ఎంత చెట్టుకు అంతగాలి. పేదవాడూ పన్నులు కడుతున్నాడండీ. అతడు కొనుగోలు చేసే వస్తువుల మీద పడుతున్న పన్నులను అతడే కదా చెల్లిస్తున్నాడు? అతడు కొనే ఉప్పూ పప్పూ మీదా, జనరల్ క్లాసు రైలు టిక్కట్టు మీడా, బీడీ కట్టమీదా కూడా అతడు పన్నులు చెల్లిస్తూనే ఉన్నాడు.

      Delete
    2. మానవ హక్కులకీ, పన్నులకీ సంబంధం ఉండదు. పూర్తిగా పెట్టుబడిదారీ దేశమైన అమెరికా సమ్యుక్త రాష్ట్రాలలో కూడా అక్కడి ప్రభుత్వం AMTRAK (అమెరికన్ పాసింజర్ రైల్వే సంస్థ)కి ఆర్థిక సహాయం చేస్తుంది. ఒకడు పేదవాడైనంతమాత్రాన అతను రైలు ప్రయాణం చెయ్యకూడదనడానికి అవ్వదు. పేదవాడు పన్ను ఎక్కువ కడతాడా, తక్కువ కడతాడా అనేది ఇక్కడ అనవసరం. ఒకడు అడిగినంత ఇవ్వలేడని అతన్ని సౌకర్యాలకి దూరం చెయ్యలేము.

      Delete
    3. This comment has been removed by a blog administrator.

      Delete
    4. This comment has been removed by a blog administrator.

      Delete
  3. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  4. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  5. MMTS బండ్లలో మహిళల పెట్టెలకి మగ పోలీసుల్ని కాపలా పెడితే "మహిళా పోలీసులు ఏమీ చెయ్యలేరు" అనే సందేశం వస్తుంది అని కూడా తెలియని మన దక్షిణ మధ్య రైల్వే అధికారుల సంగతి ఏమిటి?

    ReplyDelete
  6. కొండల రావు గారు,
    ప్రవీణ్ వ్యాఖ్యకి నేను రాసిన కామేంట్లను, కారణం చెప్పకుండా మీ బ్లాగు లో తొలగించటం జరిగింది. అది మీకు తెలుసో లేదో! ఇప్పటివరకు నేను రాసిన కామెంటల్ని కూడా తొలగించమని కోరాను. బ్లాగ్ అడ్మిన్ కనుక అన్ని కామెంట్లు ఒకేసారి డిలిట్ చేసే సౌకర్యం మీకుంట్టుంది. మీరు తొలగిస్తే సంతోషిస్తాను. ఈ కామెంట్ తో సహా!

    ReplyDelete
    Replies
    1. పోస్టుకు సంబంధంలేని కామెంట్లు ఎవరివైనా తొలగించబడతాయి. మీ కామెంటులో ఏ మాత్రం పోస్టుకు సంబంధం లేనిది. ఇతరులకు లేని ఉద్దేశాలు అంటగడుతూ ఉచిత సలహాలు ఇచ్చేవిధంగా ఉన్నందున తొలగించడమైనది. కామెంట్లు ఎందుకు తొలగిస్తానో మొదటి పోస్టులో వివరించాను చూడండి. మీ ఇతర కామెంట్లు ఆ విధంగా లేనివి తొలగించడం జరుగదు. మీకిష్టం లేకుంటే మీరు తొలగించుకోవచ్చు. కామెంట్లు తొలగించినవాటికి ఇక్కడ వివరణ ఇవ్వడం కుదరదు శ్రీరాం గారు. మీకు నిజంగా ఎందుకు తొలగించారో అర్ధం కాకుంటే నాకు మెయిల్ చేయండి. తొలలగించబడిన కామెంట్ ఎవరిదైనా ఎందుకు తొలగించిందీ తెలుసుకోవాలంటే ఇదే పద్ధతి. ఈ విషయం పై దయచేసి ఇక్కడ డిస్కషన్ చేయవద్దు.

      Delete
  7. "మహిళా TTEలనే కొట్టినవాళ్ళు మహిళా ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తించరని అనుకోలేము."

    The statement looks as if there has been a written law stating it is necessary to misbehave with lady passengers before one graduates to the next level - roughening up lady TTEs. I never know that there has been a natural order of the evolution-of-the-criminal. Thanks for enlightening me!!

    ReplyDelete
    Replies
    1. If there is no safety for TTEs, we cannot guarantee safety even for passengers.

      Delete
    2. That's more of an appeal to emotion -not ration- sir.

      It has been reported that the people involved in one these incidents is women folk itself. May I know your comment on this?

      Delete
    3. Those who pushed female TTE from train at Hafeezpet were men. Weren't they?

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కథ కవిత కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చరిత్ర చర్చావేదిక చేయెత్తి జై కొట్టు తెలుగోడా! జనవిజయం జై గొట్టిముక్కల తెలంగాణా పునర్నిర్మాణం తెలుగు భాష తెలుగు-వెలుగు తెలుగుజాతి మనది నమ్మకాలు-నిజాలు నరసింహారావు మద్దిగుంట నవ్వుతూ బ్రతకాలిరా నా ప్రయాణం నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేర ప్రపంచం నేరాలు-ఘోరాలు పత్రికా స్వేచ్చ పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లె సమస్యలు పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భావప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రమేష్ బండారు రాజకీయం రాజ్యాంగం రామకీర్తనలు రాష్ట్ర విభజన రిజర్వేషన్లు రేగింగ్ లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వృద్ధాప్యం వెంకట రాజారావు.లక్కాకుల వెబ్ మీడియా వేమన పద్యాలు వ్యక్తిగతం వ్యక్తిత్వ వికాసం వ్యవసాయం శుభాకాంక్షలు శ్యామలరావు తాడిగడప సమాజం సంస్కృతి సహాయం సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top