Reactions:

Post a Comment 1. ట్రిపుల్ తలాక్ పై నిషేధం అమలు అసాధ్యమా?

  జవాబు -> జిలేబుల కార్యదక్షత మీద ఆధార పడి ఉంటుంది.

  జిలేబి

  ReplyDelete
 2. భారత ముస్లిములలో విడాకులు రెండు రకాలు. ఇందులో తలాక్ ఏకపక్షం & మగవారికి మాత్రమే ఉన్న హక్కు.

  ఖుల్ అనబడే రెండవ పద్దతి ఇద్దరికీ లభ్యం (సాధారణంగా మహిళలే వాడుతారు). బలమయిన కారణం ఉన్నప్పుడు విడాకుకు అర్జీ పెట్టుకోవచ్చు. కారణాలు పరిశీలించాక మత పెద్దలు వివాహాన్ని రద్దు చేయవచ్చు.

  ఇక తలాకుకు వస్తే, మన దేశంలో అమలులో ఉన్న విధానాలలో మూడు ప్రధానమయినవి.

  తలాక్-ఏ-ఎహసాన్ అనే పద్దతి ప్రకారం పురుషుడు ఒకేసారి తలాక్ చెప్తాడు. సదరు తలాక్ మూడు నెలల వరకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వెనక్కు తీసుకునే అవకాశం ఉంటుంది. అటు పిమ్మట విడాకులు శాశ్వతం.

  తలాక్-ఏ-హాసన్ అనే రెండో పద్దతి ప్రకారం పురుషుడు మూడు సార్లు, కనీసం నెల తేడాతో, తలాక్ చెప్తేనే విడాకులు. మూడవ తలాక్ కంటే ముందు ఎప్పుడయినా ఉపసంహరించవచ్చు.

  ప్రస్తుత తీర్పు తలాక్-ఏ-బిదా అనే మూడో పద్దతి గురించినది. ఇందులో మూడు తలాకులు ఒకే సారి చెప్తారు కనుక దీనికి ఉపసంహరణ లేదు.

  ReplyDelete
 3. సామాజిక సంస్కరణ జరిగి సమాజంలో మార్పులు రాకుండా తీర్పులు ప్రకటించడం వల్ల ప్రయోజనం లేదన్నది అసదుద్దీన్ గారి వ్యాఖ్య. భర్త ఆస్థులపై హక్కులు, భరణాలు మొదలైన అంశాలు తేలిన తర్వాత తలాక్ చెప్తే పర్వాలేదన్నమాట ! తలాక్ చెప్పాలనుకున్న తరువాత ఎపుడు చెపితే ఏమిటి ? అసలు తలాక్ అనేదే ఉండకూడదు అని చెప్పలేరు కదా ?

  ReplyDelete
  Replies
  1. నీహారిక గారూ, తలాక్ అర్ధం విడాకులు కాదు, మగవారికి ఏకపక్షంగా విడాకు ఇచ్చే హక్కు. అంచేత "తలాక్ అనేదే ఉండకూడదు" అన్న వాదన పూర్తిగా తప్పని అనలేము.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రాజకీయం రాజ్యాంగం రాష్ట్ర విభజన రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top