(ఈ ఇమేజ్ కప్పగంతు శివరామ ప్రసాద్ గారి బ్లాగు నుండి సేకరించబడినది.)
 • తెలుగు భాష వర్ణ మాల లో అక్షరాలు 56 . అయితే చాలా మందికి ఇవి తెలియవు. చాలామంది ఉపాధ్యాయులకు కూడా తెలియక పోవడం దురదృష్టకరమనే చెప్పాలి.
 • తెలుగు వారమై వుండీ పరాయి భాషపై వెర్రి వ్యామోహంతో కొందరు ఊగిపోతున్న ఈ రోజులలో ఇపుడిపుడే అంతర్జాలం లో తెలుగు గురించి, తెలుగు ప్రాధాన్యత గురించి కృషి పెరుగుతుండడం హర్షించదగ్గ ఆహ్వానించ దగ్గ పరిణామం.
 • దీనిలో భాగంగా తెలుగు భాషలో యాభై ఆరు అక్షరాలను సరిగా అందించాలనే ఉద్దేశం తో వాటిని ఇక్కడ ఉంచుతున్నాను.
 • వీటిని మా తెలుగు ఉపాధ్యాయులు వజ్రాల పరబ్రహ్మం గారు నేర్పారు. కంప్యూటర్ లో టైప్ చేయడం కుదరదు కనుక చేతితో వ్రాసి స్కాన్ చేశాను.
*Republished
Reactions:

Post a Comment

 1. చివరలో sequence లో తేడా వచ్చిందనిపిస్తోంది. ఈవిధంగా ఉండాలనుకొంటాను:

  య ర ల వ
  శ ష స హ
  ళ క్ష ఱ

  Not a big deal but క్ష is still taught as such although it is a సంయుక్తాక్షరము.

  ReplyDelete
 2. @ Anonymous గారూ !
  లేదండీ . నేను సూచించింది సరిగానే ఉంది.

  ReplyDelete
 3. నిజానికి ఐ, ఔ, క: ఖ, ఘ, ఙ ఛ, ఝ, ఞ, ఠ, ఢ, థ, ఫ, భ, శ, ష, హ, క్ష లు తెలుగు రాతలు కావు. అచ్చ తెలుగు పలుకులు సున్నా తో కలిపితే 31 మట్టుకే. వివరాలకు http://telugunudi.blogspot.in చూడండి

  ReplyDelete
 4. @Dr. P. Srinivasa Teja
  డాక్టర్ గారూ ! కామెంట్ కు ధన్యవాదములు. మీరు చెప్పిన విషయం కొత్తది. నాకు తెలిసింది పోస్టులో చెప్పినట్లు మా తెలుగు ఉపాధ్యాయులు చెప్పిందే. నాకు మీరు చెప్పే వరకూ తెలుగు వర్ణమాల 56 అక్షరాలు అని మాత్రమే తెలుసు. ఇప్పుడే మీ బ్లాగు చూశాను. పూర్తిగా పరిశీలించాల్సి ఉంది. తెలుగు కోసం మీ కృషి అభినందనీయం. ఇలాంటి బ్లాగుల కోసం చూస్తున్నాను. మీ బ్లాగును జనవిజయం లో నేను చూసే బ్లాగుల లిస్టు లో చేర్చుకున్నాను. వీలును బట్టి మీ బ్లాగు పరిశీలించాలనుకుంటున్నాను.

  ReplyDelete
 5. క్ష - is not same as 'ksha' , there is a difference.

  ReplyDelete
  Replies
  1. మీరు చెప్పిన రెండూ సంయుక్తాక్షరాలే శ్రావణ్ కుమార్ గారు.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం ఆదూరి హైమవతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కథ కవిత కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చట్టసభలు చరిత్ర చర్చావేదిక చేయెత్తి జై కొట్టు తెలుగోడా! జనవిజయం జై గొట్టిముక్కల తెలంగాణ తెలంగాణా పునర్నిర్మాణం తెలుగు భాష తెలుగు-వెలుగు తెలుగుజాతి మనది నమ్మకాలు-నిజాలు నరసింహారావు మద్దిగుంట నవ్వుతూ బ్రతకాలిరా నా ప్రయాణం నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేర ప్రపంచం నేరాలు-ఘోరాలు పత్రికా స్వేచ్చ పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లె సమస్యలు పల్లెప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రక్రుతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భావప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రమేష్ బండారు రాజకీయం రాజ్యాంగం రామకీర్తనలు రాష్ట్ర విభజన రిజర్వేషన్లు రేగింగ్ లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వృద్ధాప్యం వెంకట రాజారావు.లక్కాకుల వెబ్ మీడియా వేమన పద్యాలు వ్యక్తిగతం వ్యక్తిత్వ వికాసం వ్యవసాయం శుభాకాంక్షలు శ్యామలరావు తాడిగడప సమాజం సంస్కృతి సహాయం సాహిత్యం సిద్ధాంతం సినిమా సూరానేని హరిబాబు సేకరణలు సైన్స్ స్పూర్తి
 
Top