------------------------------------------------
అంశం : కమ్యూనిజం
ప్రశ్నిస్తున్నవారు : పల్లా కొండల రావు. 
------------------------------------

ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే ఇక్కడ, ప్రజ పాలసీ కోసం ఇక్కడ, ప్రజ ఆర్టికల్స్ కోసం ఇక్కడ నొక్కండి.
*Republished

Reactions:

Post a Comment

 1. ఇంక కమ్యూనిజానికి మరణం ఎంతమాత్రమూ లేదు.
  ఇప్పుడు బ్రతికున్నవి మాత్రమే మున్ముందు మరణిస్తాయి.

  ReplyDelete
  Replies

  1. సూపర్ జవాబు :(

   జిలేబి

   Delete
 2. ప్రశ్నను బట్టే కదండీ జవాబు. ధన్యవాదాలు.

  ReplyDelete
 3. శ్యామలీయం మాస్టారు కూడా ఇట్టా జోకులేస్తంటే మాలాంటివాళ్లకి గిట్టుబాటు ఉండదే!

  ReplyDelete
  Replies
  1. జిలేబీ గారి పద్యాల మీద శ్యామలీయం గారి జోకులు చదవండి...మరీ బాగుంటాయి.

   Delete
  2. < శ్యామలీయం మాస్టారు కూడా ఇట్టా జోకులేస్తంటే... > good comment.

   Delete

  3. నీహారిక గారు

   భలేవారండి ఆయన రాసిన పద్యాలనే ఎవరూ చదవటం లేదని వాపోతూంటాడయన ;

   అట్లాంటిది జిలేబి రాసిన పజ్జాల మీద ఆయన కామెంటిడుతున్నారంటే (అది జోకో మరేదైనా కానీవండి :)) పెద్ద విషయమే


   చీర్స్ సహిత
   జిలేబి

   Delete
 4. కారణం తెలియదుగాని ముస్లిం దేశాలలో కమ్యూనిజం ఎప్పుడో కనుమరుగయ్యింది. మన దేశంలో అస్థిత్వానికి పోరాడుతుంది. చైనా, రష్యా, కొరియా తదితర కొన్ని దేశాలలో వునికి చాటుతోంది. మరణం మరీ అంత దగ్గరలో లేదేమొ అనిపిస్తుంది.

  ReplyDelete
  Replies
  1. @neehaarika
   కారణం తెలియదుగాని ముస్లిం దేశాలలో కమ్యూనిజం ఎప్పుడో కనుమరుగయ్యింది.

   hari.S.babu
   పదజాలం తేడా తప్పిస్తే స్వభావంలో ఒకతే గాబట్టి ఒకటి ఉన్నచోట ఇంకొకటి ఉండదు - ఉండనక్కరలేదు కూడా!రెండూ ఒకచోట ఉండాలంటే జనం చచ్చారన్నమాటే!

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు ధర్మం ధ్యానం నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేను నేర్చుకున్నవి పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మంతెన వీడియోలు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వీడియోలు వెబ్ మీడియా వేదాలు వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top