Name:Marxist Leninist 
E-Mail:deleted
Subject:విడాకులు తీసుకున్న స్త్రీకి భర్త ఆస్తిలో వాటా అవసరమా? 
Message:విడాకులు తీసుకున్న స్త్రీకి భర్త ఆస్తిలో వాటా అవసరమా? విడాకులు తీసుకున్న స్త్రీకి రెండో పెళ్ళి చేసుకునే హక్కు ఉంది. తనని వదిలేసినవాడి కోసం రెండో పెళ్ళి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోవడం మంచిది కాదు. రెండో పెళ్ళి చేసుకున్న స్త్రీకి రెండో భర్త ఆస్తి తప్పకుండా వస్తుంది కాబట్టి ఆమె రెండో పెళ్ళి చేసుకుంటే మొదటి భర్త ఆస్తిని వదులుకోవాల్సిందే. తనని వదిలేసిన భర్త బాగా ఆస్తి ఉన్నవాడైతే అతని ఆస్తి కోసం కావాలని ఒంటరిగా ఉండిపోయేవాళ్ళు తయారవుతారు. ఇలాంటి పోకడని ప్రోత్సహించడం మంచిది కాదు.

పల్లెటూర్లలో ఇప్పటికీ భర్త చనిపోయిన తరువాత లేదా భర్త వదిలేసిన తరువాత రెండో పెళ్ళి చేసుకోవడం నిషిద్ధమే. ప్రగతికి అడ్డుగా ఉన్న ఇలాంటి నిషేధాలు పోవాలంటే రెండో పెళ్ళి చేసుకునే స్త్రీలని ప్రోత్సహించాల్సిందే. విడాకులు తీసుకున్న స్త్రీలు కూడా మాజీ భర్త ఆస్తి మీద ఆధారపడాలని చెప్పడం అంటే స్త్రీ రెండో పెళ్ళి చేసుకోకుండా అడ్డుతగలడమే అవుతుంది. 
Reactions:

Post a Comment

  1. కొండలరావు గారూ, కొన్ని ప్రశ్నలు సామూహిక చర్చా వేదికల్లో అంత ఉచితం కావని అనుకుంటున్నాను.

    ఈ‌ ప్రశ్నకు మీరు న్యాయకోవిదుల మధ్య జరగాలని కోరుకోవచ్చును. జనసమూహం‌ మధ్య కాదు. ప్రస్తుతం భారత న్యాయశాస్త్రం అందిస్తున్న సమాధానం అస్పష్టమనో అసమగ్రమనో పొరపాటనో భావిస్తే దానిని న్యాయస్థానం పరిథిలోనికి తీసుకొని వెళ్ళవచ్చును.

    అలాగే వైద్యశాస్త్రపరమైన ప్రశ్నలకు మీరు వైద్యనిపుణుల మధ్య చర్చ జరగాలని కోరుకోవచ్చును.

    ప్రశ్నవేసి అది ఎలాంటిదైనా జనంలో చర్చించటం సబబే అనుకోవటం సరి కాదు. కంసం ముందుగా మీరు నిపుణులను సంప్రదించాలి - నెట్‌ను కాదు. ఇది నా అభిప్రాయం. నా మాట మీకు నచ్చకపోతే వదిలెయ్యండి. లేదా తొలగించండి. నా అభిప్రాయాన్ని చర్చకు పెట్టాలని మాత్రం నేను భావించటం‌ లేదు. చర్చించటానికి నాకు సమయం లేదని అర్థం చేసుకోవలసిందిగా విన్నపం. చర్చించటానికి విధిగా నేను సమయం కేటాయించి తీరాలని మీరుభావించే పక్షంలో ‌ఈ అభిప్రాయాన్ని తొలగించవచ్చును.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కథ కవిత కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చరిత్ర చర్చావేదిక జనవిజయం జై గొట్టిముక్కల తెలంగాణా పునర్నిర్మాణం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నరసింహారావు మద్దిగుంట నవ్వుతూ బ్రతకాలిరా నా ప్రయాణం నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేర ప్రపంచం నేరాలు-ఘోరాలు పత్రికా స్వేచ్చ పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లె సమస్యలు పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భావప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రమేష్ బండారు రాజకీయం రాజ్యాంగం రామకీర్తనలు రాష్ట్ర విభజన రిజర్వేషన్లు రేగింగ్ లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వృద్ధాప్యం వెంకట రాజారావు.లక్కాకుల వెబ్ మీడియా వేమన పద్యాలు వ్యక్తిగతం వ్యక్తిత్వ వికాసం వ్యవసాయం శుభాకాంక్షలు శ్యామలరావు తాడిగడప సమాజం సంస్కృతి సహాయం సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top