Reactions:

Post a Comment

  1. తెలంగాణా యాసతో వచ్చిన ఫిదా, అర్జున్ రెడ్డి హిట్టయ్యాయి. తెలంగాణాలో ఒక మధురమైన గేయ రచయిత్రి శ్రేష్ఠ ఆవిర్భవించింది. వీళ్ళందరికీ తెలంగాణా రాష్ట్రం సిద్ధించడం వల్లనే పేరు ప్రఖ్యాతులు వచ్చాయా అంటే చెప్పలేను.

    ReplyDelete
    Replies
    1. తెలంగాణా యాసకు గౌరవం ఇనుమడించింది. ఆ నేపథ్యంలో సినిమాలు తీసే ధైర్యం, విజయం సాధించగలమన్న నమ్మకం పెరిగింది. మూస హీరోలు, దర్శకులకు మాత్రమే అవకాశం కాకుండా కొత్తవారికి ముఖ్యంగా నటన టేలెంట్ ఉన్నవారికి ప్రోత్సాహం లభించింది. ఇవి మరింతగా పెరుగుతాయి కూడా.

      Delete
    2. ఇదంతా తెలంగాణా సాధించడం వల్లనే జరిగిందంటారా ?

      Delete
    3. అవుననే అనుకుంటున్నాను. తెలంగాణా రాకపోయినా చేయొచ్చు. కానీ, చేయలేదుగా!

      Delete
  2. క్రూరమైన విమర్శ కాదు గానీ ఫిదాలో "యాంటి మోడర్నిటీ" అహిలైట్ అయ్యింది,అంటే అమెరికా అబ్బాయి ఒక పల్లెటూళ్ళో సెటిలయిపోవడం తెరమీద చూస్తుంతే డ్రీమీగా ఉంటుంది - కానీ ప్రాక్టికల్ లైఫ్ అలా ఉండదు!వర్కౌట్ కాని సొల్యూషన్ వల్ల ప్రోఫిట్ యేంటి?

    ఇక అర్జున్ రెడ్ది సినిమాలో బూతులు మోతాదు మించి ఉన్నాయని అంటున్నారు,డైరెక్టర్ ఇంటర్వ్యూ చదివాను.అది సినిమాకి అవసరమైన బోల్డ్ అని కవర్ చేసుకున్నట్టు అనిపించింది!

    ఈ రెండు సినిమాల్లో అదీ నేను చూదలేదు,రివ్యూలను చదివిన అభిప్రాయాలు మాత్రమే.చూశాక ఎలా ఫీలవుతానో మరి!

    ReplyDelete
    Replies
    1. ఆదివారం 3 గంటలకు ఫిదా సినిమా మా టీ వీ లో వేస్తున్నారు. చూడండి.

      Delete
    2. హిట్టా, ఫట్టా అనేది కాదు హరి గారు. సినిమాలలో వచ్చిన మార్పులు గురించి ఆలోచించండి.

      Delete
    3. రెండు మూడు సినిమాలు కొత్తగా ఉన్నంత మాత్రాన పూర్తి మార్పు రాదు సార్!పరిశ్రమ తీరుతెన్నులు మారాలంటే ఇలాంటివి యెన్ని తీసినా నష్టం రాదు అన్నప్పుడే తీసేవాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇలాంటి సినిమాలు తీస్తారు.ఆ గ్యారెంటీ ఈ బాపతు సినిమాలకు ఉండదు!మూసకు విరుద్ధంగా ఉన్నందువల్ల ఆడినవాటితో ఒక మూసని క్రియేట్ చెయ్యలేరు కదా!

      పెద్ద మొత్తంలో లాభాలు పదే పదే రావాలంటే స్టార్ ఎట్రాక్షన్ వల్ల వచ్చే మినిమం గ్యారెంటీ తప్పనిసరి.అవెక్కడికీ పోవు,కాకపోతే వాటిల్లో క్వాలిటీ పెంచాలి.మినిమం గ్యారెంటీ కావాలంటే రిస్క్ చెయ్యడం కుదరదు,రిస్క్ చెయ్యకుండ అకొత్తదనం చూఒపించలేరు - అదే అసలైన చిక్కుముడి!

      శేఖర్ కమ్ములకి చాలాకాలం తర్వాత మళ్ళీ సంతృప్తి దక్కింది. అంతవరకు సంతోషమే!

      Delete
    4. agree with you. మీరన్న మార్పు దిశగా తెలంగాణా ఏర్పడ్డాక కొన్ని ప్రయత్నాలు జరగడం, విజయం సాధించడం మంచి పరిణామమే.

      Delete
  3. రాజకీయేతర రంగాలు ఇప్పుడిప్పుడే తెలంగాణా ప్రత్యేకతను గుర్తిస్తున్నాయి. ఉద్యమ సమయంలో రేలారేలా లాంటి కార్యక్రమాలు రావడం, ఇప్పుడు ఒకటిరెండు సినిమాలు తెలంగాణా భాషను వాడే ప్రయత్నం చేయడం ఇందుకు నిదర్శనం.

    ఈ పోకడలు రానురాను బలపడక మానవు. సాంస్కృతిక రంగం చివరి అంచులో ఉన్న సినిమా కూడా ఇందుకు మినహాయింపు కాదు. పురోగమనం నెమ్మదిగానే ఉండొచ్చు గాక కానీ వేగం కన్నా దిశ ముఖ్యం.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం అవినీతి ఆదూరి హైమవతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కథ కవిత కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చట్టసభలు చరిత్ర చర్చావేదిక చేయెత్తి జై కొట్టు తెలుగోడా! జనవిజయం జై గొట్టిముక్కల తెలంగాణ తెలంగాణా పునర్నిర్మాణం తెలుగు భాష తెలుగు-వెలుగు తెలుగుజాతి మనది నమ్మకాలు-నిజాలు నరసింహారావు మద్దిగుంట నవ్వుతూ బ్రతకాలిరా నా ప్రయాణం నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేర ప్రపంచం నేరాలు-ఘోరాలు పత్రికా స్వేచ్చ పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లె సమస్యలు పల్లెప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రక్రుతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భావప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రమేష్ బండారు రాజకీయం రాజ్యాంగం రామకీర్తనలు రాష్ట్ర విభజన రిజర్వేషన్లు రేగింగ్ లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వృద్ధాప్యం వెంకట రాజారావు.లక్కాకుల వెబ్ మీడియా వేమన పద్యాలు వ్యక్తిగతం వ్యక్తిత్వ వికాసం వ్యవసాయం శుభాకాంక్షలు శ్యామలరావు తాడిగడప సమాజం సంస్కృతి సహాయం సాహిత్యం సిద్ధాంతం సినిమా సూరానేని హరిబాబు సేకరణలు సైన్స్ స్పూర్తి
 
Top