మనిషి అంటే మనసు ప్రధానమైనవాడు. మనిషి మనసులో భావొద్వేగాలకు పరిస్తితులే కారణమైనా, ఒకే పరిస్తితిలో మనుషులందరూ ఒకేలా స్పందించరు. ప్రవర్తించరు. అయితే మనుషులందరిలో అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయి. ఎవరు, ఎపుడు , ఎక్కడ, ఎందుకు , ఎలా స్పందిస్తారనేది కీలకం. మనుషులందరిలో భావోద్వేగాలున్నా, అందరూ ఒకే రకంగా స్పందించరు. అయితే మంచి, చెడు అనేవి ఉన్నా సహజంగా మనిషి మంచినే కోరుకుంటాడు. మనిషిలో మంచి-చెడు అనేది ఎలా నిర్ధారించాలి. మనిషిలో సహజమైన మంచి అంశాలేమిటి? చెడు అంశాలేమిటి?
మనిషి ప్రవర్తనలో సహజ అంశాలేమిటి? అసహజ అంశాలేమిటి?
Reactions:

Post a Comment

 1. మనిషి అందరూ ఉన్నపుడు ముసుగు వేసుకుంటాడు ,ఎవరూ లేనపుడు ముసుగు తీస్తాడు
  బేసిక్ గా మనిషి మంచోడు కాదు అని నా అభిప్రాయం
  చెడు అనేదాన్ని తొలగిస్తే ఉండేదే మంచి ,మనం మంచిని డైరెక్ట్ గా చూడలేమనుకుంటాను
  ఎందుకంటే చెడు అనేది వివిద సమయాల్లో వివిధ వ్యక్తులతో వివిధ అంశాలలో వివిధ రకాలుగా కనపడుతుంది

  ReplyDelete
 2. "ఐతే,మంచి,చెడు అనేవి వున్నా మనిషి మంచినే కోరుకుంటాడు".ఇంతవరకూ బాగానే ఉంది,కానీ మనకు మంచి అనిపించింది ఎదుటివానికి కూడా మంచి అనిపించాలని లేదు.అందుకే కదా కుటుంబాలనుంచీ సమాజందాకా ఒకరి ఆలోచనలతో మరొకరి ఆలోచనను కలవవు. కలవాని కూడా లేదు కదా.అది అక్కడి,అప్పటి పరిస్తితులనుబట్టి ఉంటుంది కదా. దాన్ని బట్టి భావోద్వేగాలు ఒకటి కావటం సహజం,దానికి స్పందన వివిధ వ్యక్తులలో,వివిధ రీతులుగా ఉండటమే అసహజం.దీనిలో అసహజం అనుకోవటానికి కూడా లేదు.ప్రక్కనవారికి ఇబ్బంది కలిగించనదేదైనా సహజమైనదిగా బావించవచ్చు.

  ReplyDelete
 3. "ఐతే,మంచి,చెడు అనేవి వున్నా మనిషి మంచినే కోరుకుంటాడు".ఇంతవరకూ బాగానే ఉంది,కానీ మనకు మంచి అనిపించింది ఎదుటివానికి కూడా మంచి అనిపించాలని లేదు.అందుకే కదా కుటుంబాలనుంచీ సమాజందాకా ఒకరి ఆలోచనలతో మరొకరి ఆలోచనను కలవవు. కలవాని కూడా లేదు కదా.అది అక్కడి,అప్పటి పరిస్తితులనుబట్టి ఉంటుంది కదా. దాన్ని బట్టి భావోద్వేగాలు ఒకటి కావటం సహజం,దానికి స్పందన వివిధ వ్యక్తులలో,వివిధ రీతులుగా ఉండటమే అసహజం.దీనిలో అసహజం అనుకోవటానికి కూడా లేదు.ప్రక్కనవారికి ఇబ్బంది కలిగించనదేదైనా సహజమైనదిగా బావించవచ్చు.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top