మనిషి అవసరాలు తీరడానికి అవకాశాలు-ఆధారాలు ఏమిటి? 
మనిషి అవసరాలు సహజమైనవి కొన్ని ఉంటాయి. అవి తీరడానికి ఈ ప్రక్రుతిలో అంతే సహజంగా కొన్ని ఏర్పాట్లూ ఉన్నాయి. అవి ఏమిటి? మనుషులు లేదా మానవ సమాజం అవసరాలు తీరడానికి ప్రక్రుతిలో ఉన్న సహజ ఏర్పాట్లు ఏమిటి? ఏ అంశాల ఆధారాలు చేసుకుని మానవ మనుగడ కొనసాగుతుంది?

Reactions:

Post a Comment

  1. మనిషిని సృష్టించినపుడే భగవంతుడు మనిషి అవసరాల నిమిత్తం ప్రకృతిలో అతనికి కావలసినవన్నీ సృష్టించాడంటారు.కానీ కాలగమనంలో,మనిషి పురోగమించే ప్రక్రియలో అతనికి తెలియకుండానే ప్రకృతికి చేయరాని చేటు చేసేశాడు.మనిషి అవసరాలన్నీ తీర్చగలశక్తి ఒక్క ప్రకృతికే వుంది.అది కొంచెం ఆలశ్యంగా గ్రహించి మళ్ళీ ఇప్పుడిప్పుడే ప్రకృతి దారి పడుతున్నాడు.ఇది ఎంతైనా హర్షించదగ్గ పరిణామం.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top