Reactions:

Post a Comment

  1. కామ్రేడ్ వ్లాదిమిర్ వుల్యనోవ్ లెనిన్.
    రాజ్యాన్తే నరకం ధృవం అని ఊరికే అనలేదు. మరొకడి మీద పెత్తనం చెయ్యటం అంటే - సాగితే నా స్సామిరంగా సాగించుకోవాలని ప్రతోడికీ (నాక్కోడా) వుంటుంది! కానీ తన పని ఇక పూర్తయిందని తెలుసుకుని స్టాలిన్ కొంచెం అటో ఇటో గా ఉన్నాడని తెలుస్తూనే వున్నా(అసలు అటు దృష్టి పెట్టనే లేదేమో!) ఒక మామూలు మధ్యతరగతి ముసలాయన లాగా దగ్గిరే ఉన్న పార్కుకి వెళ్లి పిల్లలతో కబుర్లు చెప్పటం తప్ప మళ్ళీ అటుకేసి చూడకుండా గడిపేసాడు!

    రాజకీయ రంగంలో ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న వాళ్ళలో దాదాపుగా అందరూ పదవి నుంచి బలవంతంగా గెంటించుకున్న వాళ్ళే?! వాళ్లు చేసిన తప్పుల్ని ఎత్తి చూపించి తిరుగుబాటు చేసి నిన్నటి వరకూ జయకేతనాలు పట్టిన వాళ్ళే తిడుతుంటే తల వంచుకుని వెళితే అతనొక్కడే సగర్వంగా నిష్క్రమించాడు ! ఇవ్వాళ ప్రపంచ రాజకీయ పటం మీద కమ్యునిష్టు - కమ్యునిష్టేతర నాయకుల్లో మరెవరికీ దక్కని ముగింపు అతను సాధించాడు!

    ReplyDelete
  2. ఈ ప్రశాంతమైన రెతైర్మెంటు అనేది నిజం కాదేమో అనిపిస్తున్నది!నేను యెప్పుడో చదివిన లెనిన్ జీవిత చరిత్ర - పార్కులో ఒక పిల్లవాడితో ఆడుకున్నట్టు - చివర్లో ఆ పిల్లవాడు రేపు కూడా వస్తావా? అని అడిగితే ఓ, వస్తాను.ఇక అంతా తీరికే అన్నట్టు ముగుస్తుంది. "లెనిన్ కావ్యం" - కూడా అలాంటి కవితాత్మకమయిన చరణాలతోనే ముగుస్తుంది.కానీ ఇప్పుదు వికీ పేజీలు చూస్తే అలా కాకుండా మరోలాగ కనబడుతున్నది మరి?

    The mental strains of leading a revolution, governing, and fighting a civil war aggravated the physical debilitation consequent to the wounds from the attempted assassinations;

    In March 1922 physicians prescribed rest for his fatigue and headaches. Upon returning to Petrograd in May 1922, Lenin suffered the first of three strokes, which left him unable to speak for weeks, and severely hampered motion in his right side. By June, he had substantially recovered; by August he resumed limited duties, delivering three long speeches in November. In December 1922, he suffered the second stroke that partly paralysed his right side, he then withdrew from active politics.

    Lenin died at 18.50 hrs, Moscow time, on 21 January 1924, aged 53, at his estate at Gorki settlement

    కాకపోతే ఇతని మీద పనిగట్టుకుని కావించిన రక్తపాతాలకు సంబంధించిన వార్తలు దాదాపు లేవు.పార్టీలో అంతర్గత తిరుగుబాటు చేసే అవకాశమే లేదు.స్టాలిన్ తో సహా అందరూ లెనిన్ జీవించిన కాలంలో అతన్ని గౌరవించదమే తప్ప ధిక్కరించిన వాళ్ళు లేరు.అవి మాత్రం అనుకోకుండా కూడుతాయా , అతని స్వభావంలో అలాంటి హుందాతనం లేకపోతే?

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కథ కవిత కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చరిత్ర చర్చావేదిక జనవిజయం జై గొట్టిముక్కల తెలంగాణా పునర్నిర్మాణం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నరసింహారావు మద్దిగుంట నవ్వుతూ బ్రతకాలిరా నా ప్రయాణం నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేర ప్రపంచం నేరాలు-ఘోరాలు పత్రికా స్వేచ్చ పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లె సమస్యలు పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భావప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రమేష్ బండారు రాజకీయం రాజ్యాంగం రామకీర్తనలు రాష్ట్ర విభజన రిజర్వేషన్లు రేగింగ్ లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వృద్ధాప్యం వెంకట రాజారావు.లక్కాకుల వెబ్ మీడియా వేమన పద్యాలు వ్యక్తిగతం వ్యక్తిత్వ వికాసం వ్యవసాయం శుభాకాంక్షలు శ్యామలరావు తాడిగడప సమాజం సంస్కృతి సహాయం సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top