Reactions:

Post a Comment

  1. వాస్తవం నాకు తెలియదు కానీ, లాభాలు మాత్రం ఉన్నాయి, ఉదాహరణకు తూర్పు అభిముఖంగా వంట చెయ్యాలి అని, ఇది వరకు రోజులలో ఉదయం మగవారు భోజనం చేసి పొలాలకు వెళ్ళే వారు, దుకాణం ఉన్న వాళ్ళు ఇంట్లోనే నీడ క్రింద ఉండేవారు, ఆడవారు ఇళ్ళకు పరిమితం అయ్యే వారు, మగ వారికి కొంచమైనా ఎండా తగిలేది కానీ ఆడవారికి ఎండా తగిలేది కాదు, దాంతో వాళ్ళలో ఎముకల పటుత్వం తగ్గేది, ఎలాగూ ఉదయపు ఎండ భారించగలరు మరియు ఎండ వల్ల వాళ్ళ శరీరంలో D vitamin పెరుగుతుంది దాంతో ఎముకలు బాల పడతాయి అని ఈ నియమం తీసుకు వచ్చి ఉండవచ్చు!
    ఇక దూలాల క్రింద ఉండవద్దు అంటారు దాని వల్ల ఒక వేళ దూలం పడిపోతే దూలం మోయ్యలేరు కాబట్టి చనిపోయే అవకాశాలు మెండుగా ఉంటాయి అని కావొచ్చు!

    ReplyDelete
    Replies
    1. Nonsense!! ఒకప్పుడు ఆడవాళ్ళు అసూర్యంపశ్యలుగా ఉండిపోయారా? ఒకవేళ ఉండిపోయారనుకునా వాళ్ళ వంటగదులు (దిక్కుమాలిన అగ్ని ఆగ్నేయయముగా కదా ఉండవలసినది) ఆగ్నేయముగా ఉండిపోయాయికదా దానికేమంటారు? ఇక దూలాల గురించిన విషయానికొస్తే దక్కను పీఠభూమిలో పెనుభూకంపాలు వచ్చినట్లు నాకు తెలీదు. ఈ వాస్తు అనే మహమ్మారి రచించబడిన రోజుల్లో భూకంపాల గురించిన సరైన అవగాహ ఉందని నేను అనుకోవడంలేదు.


      అయినా ఇంకేదేశాలవారికీ అవసరంలేని వాస్తు బంధనాలు ఒక్క భారతీయులకే (మనకు తోడుబోయిన వెధవలు చైనా వాళ్ళూ ఉన్నారనుకోండి) ఎందుకు అవసరమో ఎవరైనా శాశ్త్రీయంగా వివరించగలరా?

      Delete
    2. చాలాకాలం క్రితం వాస్తు పండితుడుగా ఉండి మానేసిన ఒక పెద్దాయన.. వాస్తు గురించి చెప్పిన విషయం..

      చాలాకాలం క్రితం వాస్తు పండితుడుగా ఉండి మానేసిన ఒక పెద్దాయన.. వాస్తు గురించి చెప్పిన విషయం..

      "పూర్వాకాలంలో ఎకరాల్లో ఇల్లు కట్టే కాలంలో.. గాలి, వెలుతురు చక్కగా ప్రసరించడానికి వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకునేవారు. కిటికీ తీస్తే, పక్కింటీ అపార్ట్మెంటు గోడ కనిపించే ఈకాలంలో కూడా ఇంకా వాస్తేంటండీ.."

      Delete

  2. వాస్తువు లో వస్తువు ఉన్నది. వస్తువు మీద మమకారం లేకున్న వాస్తువు వేష్టు !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. Can you clarify me please.

      I have failed to understand why materialism (వస్తువు మీద మమకారం) had to do with this వాస్తు.

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's p v satyanarayana videso vm vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top