వేదం ... ఈ పదం గురించి వివరిస్తారా?

తెలుసుకోవాలనుకుంటున్న పదం : వేదం 
పదం పంపినవారు : పల్లా కొండల రావు.

ఆయన మాటే వేదం అంటుంటారు కదా? వేదం అనే పదానికి అర్ధం ఏమిటి? ఇది తెలుగు పదమేనా? తెలిసినవారు ఈ పదం గురించిన వివరణ ఇవ్వగలరు?
*****
*Re-published
-----------------------------------------
తెలుగు భాష అభివృద్ధి పడే ఏ అంశం గురించి అయినా మాకు వ్రాసి పంపితే తెలుగు-వెలుగు లేబుల్ క్రింద పబ్లిష్ చేస్తాము. ఏదైనా పదం గురించి చర్చించాలనుకుంటే వివరాలకోసం ఇక్కడ నొక్కండి. 

---------------------------------------------
  Reactions:

  Post a Comment

  1. అసలు వేదం తెలియాలంటే యజ్ఞోపవీతం కావాలి!
   విస్సనపేటలో చాలాకాలం క్రితమే వేదంలో యేముందో అందరికీ విప్పి చెప్పేవారు,ఆయన పేరు మీదనే విస్సనపేట అనే వూరూ "విస్సన్న చెప్పింది వేదం" అనే నానుడీ పుట్టాయి.
   ఇంతకు మించి మనం తెలుసుకోవదం అసాధ్యం?

   ReplyDelete
   Replies
   1. యజ్ఞోపవీతం అవసరం లేదు.

    Delete
  2. వేదం అంటే ఏ పరిస్థితులలోనైనా అసత్యం కానిది ...

   ReplyDelete
  3. ఎదురు ప్రశ్నించకుండా ఆచరించాల్సిన విషయాన్ని వేదం అంటారని విన్నాను. ఇది సరయినదేనా? తెలిసినవారు చెప్పగలరు.

   ReplyDelete
  4. యెన్సైక్లోపెడియా అనేది ఒకటి వుంది, దాన్ని యెందుకు చూస్తాము?
   అక్కడ ప్రశ్నిస్తున్నామా,మనకు కావలసిన సమాచారాన్ని వెతుక్కుంటున్నామా?
   వేదమూ అంతే,ఒకరు కాదు అనేక మంది ఋషులు తమకు తెలిసిన దంతా అక్కద వుంచారు.
   యేవరిని ప్రశ్నిచడాని కయినా అక్కద యెవరూ లేరే?
   అక్కడున్న విషయం నిజమా కాదా అని తెలుసుకోవడం వరకూ చెయ్యగలం,అంతే?!

   రాహుల్ సాంకృత్యాయన్ "ఋగ్వేద ఆర్యులు" అని ఒక పుస్తకం రాశారు.తెలుగులో కూడా అనువదించబడింది.వేదం చదవగూదదనే నిషేధం ఇప్పుడు అంత గట్టిగా లేదేమో,చాలా మంది మేధావులు వేదాల లోని విషయం మీద చాలా పుస్తకాలు రాసారు.అవి చదివితే తెలుస్తుంది!

   ReplyDelete
   Replies
   1. వేదం అనే పదం అర్ధం ఏమిటి హరి గారు?

    Delete
   2. వేదం = విదితం అంటే మామూలుగా నాలెడ్జి అనే వస్తుంది.కొంచెం గంభీరమయిన విషయాల గురించి గనక కొందరు గీత గురించి మాట్లాదినట్టుగా దీని గురించి కూడా మాట్లాదతారు అనేది రూఢి అయిపోయింది గనక ఇంతకంటే పొడిగించినా వుపయోగం లేదు?

    Delete

  * మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
  * పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
  * నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
  * పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
  * ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
  * అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
  * తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
  * మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
  * మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
  * తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

  p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
   
  Top