చర్చాంశం - సంపుటి-సంచిక పదాలకు అర్ధం వివరణ
చర్చాంశాన్ని పంపిన వారు - పల్లా కొండల రావు.



*Re-published
-----------------------------------------
ప్రజ లో తెలుగు భాష అభివృద్ధి పడే ఏ అంశం గురించి అయినా మాకు వ్రాసి పంపితే తెలుగు-వెలుగు లేబుల్ క్రింద పబ్లిష్ చేస్తాము. ఏదైనా పదం గురించి చర్చించాలనుకుంటే వివరాలకోసం ఇక్కడ నొక్కండి. 
---------------------------------------------
Reactions:

Post a Comment

  1. సంపుటి : పత్రిక ఎన్ని సంవత్సరాలనుంచి వెలువడుతున్నదో చెపుతుంది

    సంచిక : ఆ సంవత్సరంలో ఎన్నో విదుదలో చెపుతుంది

    ReplyDelete
  2. ఒక పుస్తకాన్ని సంపుటాలుగా రచించామంటారుగదా అప్పుడు సంపుటం అనేదానికి ఏడాది సమయం అనే అర్ధం సరిపోదు గదా?

    ReplyDelete
  3. సంపుటానికి అర్ధం ఏడాది సమయం అని కాదు... కానీ ఆ యా పత్రికలు ఒక సంపుటం పూర్తి అవటానికి ఎంతకాలం పడుతుందో స్వయంగా నిర్దేశించుకోవచ్చు... సౌలభ్యార్ధం ఒక సంపుటానికి ఒక సంవత్సరం అనే కాలపరిమితి ఒక నిర్దిష్ట ఆచారం గా వస్తుంది... సంపుటానికి వేరే కాల పరిమితిని కూడా విధింసుకోవచ్చు... వుదాహరణకి అందరూ ఒక ఆంగ్ల సంవత్సరానికి సరిపడా సంచికలని ఒక సంపుటం అంటే... మనం ఒక తెలుగు సంవత్సరానికి సరిపడా సంచికలని మనం ఒక సంపుటంగా గ్రహించ వచ్చు... మరొక వుదాహరణ ఒక సంస్థ పాలకమండలి వారు వారి ప్రచురణల సంపుటాలని వారి పాలకవర్గ కాలపరిమితికి నియంత్రించుకోవచ్చు. పాలకవర్గం మారినపుడు సంపుట సంఖ్యను మార్చవచ్చు..

    ReplyDelete
  4. సంపుటి కి ఏడాది అనేది సాంప్రదాయకంగా వస్తుంది నిర్ధిష్టమైన ఆర్ధం కాదనేది కరెక్టు.

    ReplyDelete

  5. చిన్నపుస్తకము, మాసపత్రిక - సంచిక
    A volume of a book or magazine- సంపుటము


    ఆంధ్ర భారతి ఉవాచ.

    మీకు దీని మీద నిర్దుష్టం గా ఏమన్నా చెప్పాలంటే వారినే సంప్రదించ గలరు :)

    రాసిన వారి పూచీ ఏమీ లేదు యిందులో :)


    జిలేబి

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రాజకీయం రాజ్యాంగం రాష్ట్ర విభజన రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top