----------------------------------
అంశం - 'తెలుగు' పదం అర్ధం తెలుసుకోవడం
పదం పంపిన వారు సత్యనరహరి
----------------------------------

ఈ ప్రశ్న నన్ను ఒక 6వ తరగతి చదివే పాప అడిగింది . వాళ్ళ అమ్మ గుజరాతి , నాన్న తెలుగు. గుజరాత్ లో మాటలాడే గుజరాతి , కర్ణాటకలో కన్నడ , పంజాబ్ లో పంజాబీ , మహారాష్ట్రలో మారాటి , తమిళనాడు తమిళం , ఒరిస్సా లో ఒరియా, బెంగాల్లో బెంగాలి ఇలా అన్నారు కదా, మరి "ఆంధ్రలో ఆంధ్రం అనకుండా 'తెలుగు' అని ఎందుకు అన్నారు అంకుల్ ? "అని అడిగింది . దానికి నేను ఇలా సమాధానం చెప్పాను.  తెలుగు అనే పదం "తెలుసు" , లేదా "తెలివి" అనే పదం నుంచి వచ్చింది . దీనికి ప్రాంతీయ అర్థం కాదు విషయాలు తెలుసుకొంటూ పోవటమే దీని లక్ష్యం. సంస్కృతం తర్వాత తెలుగుకే అంతటి వ్యాకరణ నియమాలు, సుందర తత్వం ఉండేది. తెలుగు పదం గురించి మీకు తెలిసిన విషయాలను కూడా ఇక్కడ వ్యాఖ్యానించగలరని విజ్ఞప్తి.
----------------------------------
*Re-published
-----------------------------------------
తెలుగు భాష అభివృద్ధి పడే ఏ అంశం గురించి అయినా మాకు వ్రాసి పంపితే తెలుగు-వెలుగు లేబుల్ క్రింద పబ్లిష్ చేస్తాము. ఏదైనా పదం గురించి చర్చించాలనుకుంటే వివరాలకోసం ఇక్కడ నొక్కండి. 

---------------------------------------------
Reactions:

Post a Comment


 1. తెలుగు అన్నపదము తెనుగు నుంచి వచ్చెను.

  తెనుగు అన్న పదమున కర్థము దక్షిణ భాష.

  తెన్ - అనగా అరవము లో దక్షిణము ; తెన్ మొழி లా అన్న మాట. అంటే సౌత్ ఇండియన్ లాంగ్వేజు.
  అనగా తెనుగు అరవము నుంచి వచ్చెను లేక అరవమునకు దగ్గిరి భాష. అరవ దేశమునకు పై భాగము గోదావరికి క్రింది భాగము లో మాట్లాడు భాష.

  ఆంధ్రము అన్నది ఉత్తరాది సంస్కృతము నించి వచ్చినది అనగా గోదావరి తీరమునకు పై బడి న ప్రదేశము లో నించి వచ్చినది. అట్లా వచ్చి వచ్చి గోదావరి దాటి తెనుగు తో కలిసి పోయెను.

  ఇట్లు
  జిలేబి


  జిల్బెఇ

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top