దేశంలో కేరళ సర్కారు ఇటీవల పలు సంచలన నిర్ణయాలకు నిలయంగా కనిపిస్తోంది. కొద్దిరోజుల క్రితం దళిత, శుద్ర వర్గాలను ఆలయాల్లో అర్చకులుగా నియమించింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇన్నేళ్లుగా కేవలం బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైన పోస్టుల్లో అన్ని తరగతులకు అవకాశం కల్పించే రిజర్వేషన్లు పాటించడం కొన్ని సంస్థలకు మింగుడుపడకపోయినప్పటికీ దేశమంతా దానిని ఆహ్వానించారు.
అదే సమయంలో తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు. ఈసారి రిజర్వేషన్లను మరింత విస్తరిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే రిజర్వేషన్లు అనుభవిస్తున్న వారికి జనాభా ప్రాతిపదికన పెంచడమే కాకుండా, అగ్రవర్ణాలకు కూడా రిజర్వేషన్లు ప్రకటించారు. అది కూడా అగ్రవర్ణ పేదలను గుర్తించి అమలు చేయబోతున్నట్టు చెప్పడం విశేషంగా మారింది.
ఇప్పటికే కేరళ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. రాజ్యాంగ సవరణ కోసం ప్రయత్నిస్తామన్నారు. రాష్ట్రంలోని హిందూ ఎజవా సామాజికవర్గానికి 14 నుంచి 17శాతానికి రిజర్వేషన్లు పెంచబోతున్నట్టు ప్రకటించారు. ఇక ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లు కూడా 10 నుంచి 12శాతానికి పెంచబోతున్నారు. ఓబీసీ రిజర్వేషన్లను 3 నుంచి రెట్టింపు చేసి 6శాతానికి పెంచుతున్నారు. వారికి తోడుగా అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం దేశవ్యాప్త చర్చకు ఆస్కారం రేపింది.
ఇప్పటికే పటేళ్లు , ఏపీలో కాపులు వంటి ఆధిపత్య తరగతులు రిజర్వేషన్ల కోసం పోరాడుతుండగా తాజాగా సీపీఎం తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం కీలక నిర్ణయం ప్రకటించడం విశేషంగా మారుతోంది. (from facebook)
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రాజకీయం రాజ్యాంగం రాష్ట్ర విభజన రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top