Reactions:

Post a Comment

 1. ఎందుకుండవండీ ? జంతువులకూ భావాలు ఉంటాయి. మాట పలుకు లేకుండా, బూతులు తిట్టకుండా, చక్కగా భావాలు వ్యక్తీకరించగలవు. ప్రేమనీ, కోపాన్నీ, బాధనీ, ఆకలినీ, శృంగారాన్నీ అభినయించగలవు. జంతువులు ఫాలో అయినది(శృంగారం తప్ప) మనం ఫాలో అయితే సమస్యలు ఉండనే ఉండవు. బ్రతకడానికి తింటాయి తప్ప తినడానికి బ్రతకవు కాబట్టి ఒబేసిటీ సెంటర్లు అవసరమే ఉండదు. బ్యాంక్ ల్లో డబ్బు దాచుకోనవసరం ఉండదు. భవిష్యత్తు గురించి ఆందోళన చెందనవసరం లేదు. మనకి ఆయుష్షు జంతువులకన్నా ఎక్కువ కాబట్టి ఎంటర్టైన్మెంట్ కోసం బ్రతుకుతున్నాం. మన ఆయుష్షు తక్కువ అని ముందే తెలిసింది అనుకోండి జంతువులలాగే స్వేచ్చగా బ్రతుకుతాం. మనం పోయినా మన కీర్తి నిలబడాలని ధర్మం, నీతి, నియమాలు అంటూ ధర్మ ప్రవచనాలు చేస్తుంటాం. రేపు బ్రతుకుతామో లేదో అన్న భయం ఉంటే ఏ ధర్మమూ కనపడదు.

  ReplyDelete
  Replies
  1. అంటే జంతువులకు మనుషులకు ఉండే భావాలలో తేడాలు ఉన్నాయంటారు.

   Delete
 2. మీ ప్రశ్న జంతువులకు భావాలు ఉంటాయా అని కదా ? ఉంటాయి అని చెపుతున్నాను. జంతువులు బాగా రొమాంటిక్ గా కూడా ఉంటాయి. అందుకే ఒకే కానుపులో రెండు లేదా నాలుగు పిల్లలను కూడా కంటాయి. ఆడపిల్లా మగపిల్లాడా అని కూడా చూడవు. పుట్టగానే ఎంత తొందరగా వదిలించుకుందామా అని చూస్తాయి. Detachment అన్నమాట ! కోతులయితే మరీనూ....

  ReplyDelete
  Replies
  1. మీ సమాధానాన్ని తప్పు పట్టడం లేదు. మీ సమాధానం ప్రకారమే అనుబంధంగా ప్రశ్నిస్తున్నాను. మీ మొదటి సమాధానాన్ని నా అనుబంధ ప్రశ్నను, అసలు ప్రశ్నను మరోసారి జాగ్రత్తగా పరిశీలించి ఏమైనా చెప్పగలరేమో ఆలోచించగలరు.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

vm అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top