క్రింది 'ఇమేజ్' పై క్లిక్ చేస్తే వీరమాచినేని డైట్ ప్లాన్ పై మంచి విశ్లేషనకై ఈ  టపా చూడవచ్చు.

 ఎంతమంది డాక్టర్లకు ఇలా చెప్పే దమ్ముంది?


*******************************************************

మీ లేదా ఇతరుల రచనలలో పదిమందికీ ఉపయోగపడేవి ఉంటే లింక్స్ శీర్షికకు పంపించండి. 

వివరాలకోసం ఇక్కడ నొక్కండి.

                           *******************************************************
                                                                        తేది - 8-2-2018
సేకరణ - పల్లా కొండల రావు

*******************************************************తేది - 6-2-2018
సేకరణ - పల్లా కొండల రావు
20. వీరమచినేనిపై విరుచుకుపడుతున్న అల్లోపతి వైద్యులు : ఎవరు కరెక్ట్?

*******************************************************


తేది - 23-6-2015
సేకరణ - పల్లా కొండల రావు
19. పిచ్చివాడిచ్చినా ఆత్మవిశ్వాసానికుండే పవర్ అలాంటిది మరి!

*******************************************************


తేది - 23-6-2015
సేకరణ - పల్లా కొండల రావు
18. రాముడు పురాణ పురుషుడా!? చారిత్రక పురుషుడా!?
*******************************************************

తేది - 2-6-2015
సేకరణ - పల్లా కొండల రావు
17. ఇది తెనాలి రామలింగడి 'రూపాయి దెబ్బ'
*******************************************************

తేది - 27-5-2015
సేకరణ - పల్లా కొండల రావు
16.  బాలకృష్ణ - రాంగోపాల్‍వర్మ కాంబినేషన్లో సినిమా వస్తే ఇలా జబర్దస్తుగా ఉండాల్సిందే.
*******************************************************

తేది 23-5-2015
సేకరణ - పల్లా కొండల రావు
15. సి.నా.రె ఆడియో బయోగ్రఫీ వింటారా?
( కప్పగంతు శివరామ ప్రసాదు గారికి ధన్యవాదములు )

*******************************************************


తేది 21-5-2015
సేకరణ - పల్లా కొండల రావు
14. ఇంట సింహం ఎలా ఉండునంటే!?
*******************************************************

తేది 17-5-2015
సేకరణ - పల్లా కొండల రావు

11.మన భాషల కోసం మనం ఉద్యమించాలి

*******************************************************
తేది 17-5-2015
సేకరణ - పల్లా కొండల రావు
10. 'తెలుగు బ్లాగుల మాయా లోకం!'

*******************************************************
తేది 12-5-2015
సేకరణ - పల్లా కొండల రావు
9.

*******************************************************
తేది 12-5-2015
సేకరణ - పల్లా కొండల రావు
8. తాటాకు, తాటి చెట్టు ప్రశస్తి..!
తాటాకు వల్ల ఉపయోగాలు ఎన్నో... ఎన్నెన్నో ...!
సొంతఘోష బ్లాగులో ఈ పోష్టు ద్వారా తాటాకు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. సహజమైన ప్రకృతి అందాలను, అవి అందించే ఉపయోగాలను వదిలి కృత్రిమత్వం వైపు పరుగులు పెడుతున్న మనం ప్రకృతి జీవన విధానం వైపు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మన కాకినాడలో బ్లాగులో బోనగిరి గారి కామెంట్ ద్వారా ఈ పోష్ట్ చదివే అవకాశం కలిగింది.
*******************************************************
తేది 11-5-2015
సేకరణ - పల్లా కొండల రావు
7.అబద్ధాల వేట - నిజాల బా7
*******************************************************
తేది 11-5-2015
సేకరణ - పల్లా కొండల రావు
6. నచ్చకపోతే ఇగ్నోర్ చేయండి. సొల్లు కక్కడం సభ్యత కాదు.
*******************************************************
తేది 10-5-2015
సేకరణ - పల్లా కొండల రావు
5. పల్లెటూళ్ళో...అనగనగా ఒక రోజు
(ఈ ఇమేజ్ మన కాకినాడ బ్లాగు నుండి గ్రహించినది)
మన కాకినాడ బ్లాగులో పల్లెటూరిలో ...అనగనగా ఒక రోజు పోష్ట్ ను ఓ సారి లుక్కేయండి. నేటి బిజీ గజిబిజి జీవితాలకు ఎంతో కొంత సేద దీరినట్లనిపిస్తుంది. పల్లెను పల్లె అందాలను సాంప్రదాయాలను, సదాచారాలను కాపాడుకోవాలనుకునేవారికి ఈ పోష్టు నచ్చుతుందనుకుంటున్నాను. వీలయితే మీరూ ఓ లుక్కేయండి.  పల్లెటూళ్ళో...అనగనగా ఒక రోజు ...ను క్లిక్ చేయండి. దంతులూరి కిషోర్ వర్మగారి ఫోటోలలో బంధింపబడిన ఆ పచ్చని దృశ్యాలను చూసి మీ అభిప్రాయాన్ని ఆ బ్లాగులోనే పంచుకోండి.
*******************************************************
తేది - 3-5-2015
సేకరణ - పల్లా కొండల రావు

నాటి నుండి నేటి వరకూ  తెలుగునాట ఎక్కడ వివాహం జరిగినా వినిపించే ఈ పాట వివరాలకోసం ఇక్కడ నొక్కండి.
*******************************************************
తేది - 3-5-2015
సేకరణ - పల్లా కొండల రావు
3) అల్లూరి సీతారామ రాజు చనిపోతాడా?

మన్నెం విప్లవవీరుడు, నిత్య చైతన్య స్పూర్తి , దేశం మరువలేని ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు కు సంబంధించిన వివరాలతో అంతర్లోచన బ్లాగులో పబ్లిష్ అయిన ఈ కథనం మీరు చదివారా? లేకుంటే వెంటనే చదవండి......  చాలా విశేషాలు,ఫోటోలు, వివరాలతో పాటు బ్లాగరు కట్టా శ్రీనివాస్ గారు తన అభిప్రాయాలు జోడించి వ్రాసిన మంచి కథనం.... వివరాలకు క్రింది లింక్ నొక్కండి.
*******************************************************
తేది - 15-4-2015
సేకరణ - పల్లా కొండల రావు
మీ బ్లాగు సమాచారాన్ని బేకప్ తీసుకున్నారా!? అనే అంశంపై అందరికీ ఉపయోగపడే సమాచారం కోసం కప్పగంతు శివరామ ప్రసాద్ గారి బ్లాగులో ఉపయోగకరమైన ఆర్టికల్ కోసం క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.


*******************************************************
తేది - 3-4-2015
సేకరణ - పల్లా కొండల రావు

ఆంధ్రజాతి యావత్తు శ్రీకృష్ణదేవరాయని పేరు వినగానే అవనత శిరస్కమై, ఒళ్ళు పులకరించే స్థితిని పొందుతుంది.  సంస్కృతీ, సాహితీ, సమరాంగణ - సార్వభౌముడాయన.  (యావద్దక్షిణదేశం, తూర్పున ఓఢ్రదేశం, పడమటితీరాన గోవా కొంకణదేశం‌ కలుపుకుని ఏకఛ్ఛత్రాధిపత్యం నెరపిన చక్రవర్తిగా ఆంధ్ర, కర్ణాటక, తమిళ, ఓఢ్ర, కొంకణ దేశాధిపతుల్ని జయించిన జోదుగా) ఓటమి అన్నదే ఎరుగని విజేతగా ప్రపంచ చక్రవర్తులలో ఏకైక వ్యక్తిగా నిలిచినాడు.  అన్ని ప్రాంతాల భాషల్లో శాసనాలు, అన్ని ప్రాంతాల జనాలతో సైన్యసమీకరణలు, అన్ని ప్రాంతాల దేవాలయాలలో దానాలు, అన్ని ప్రాంతాల వ్యాపారులతో మంతనాలు, వ్యాపారాలు నెరపిన రేడు.  తాను స్వయంగా వైణికుడు,  మహాకవి, సంగీత సాహిత్య నృత్యాది విద్యలను పోషించినవాడు.  వ్యాయామకర్కశ స్థిరబంధుడు. సుశిక్షితుడైన ఆశ్వికుడు.  స్వయంగా దండు నడిపిన దండనాయకుడు.   అనేక తులాపురుషదానములు, అనేక గోపుర నిర్మాణములు, స్వర్ణలేపనాదులు, తటాకాది నిర్మాణములు చేసిన (సుమారు 500 దాన శాసనాలతో) మహాదాత.  తెలుగువాడిగా, తెలుగు భాషాభిమానిగా, తెలుగు సాహిత్యపోషకునిగా చరిత్రలో సుస్థిరస్థానము సంపాదించిన వాడు కృష్ణరాయడు.  విదేశీ చరిత్రకారులు, రాయబారులు, వణిక్ప్రముఖులు వేనోళ్ళ పొగడి చరిత్రలు చరిత్రలుగా రాసిన సువ్యక్తిత్వశోభితుడు.  ఆ మహనుభావుడు తెలుగువారి పుణ్యఫలంగా తెలుగువాడై పుట్టినాడు.  తెలుగురేడై వెలిగినాడు.  తెలుగుతేజమై మెరసినాడు. శ్రీకృష్ణదేవరాయలు తెలుగువాడు కాదేమోనన్న శంకతో తెలుగువారు, ప్రాంతీయ దురభిమానంతో మావాడేనన్న కన్నడంవారు చరిత్ర వక్రీకరణలో తమవంతు పాత్ర పోషించినారు.  తెలుగువారిలో మరికొందరు ఉదారులు ఈయనను తుళువ వంశము వాడు గనుక తుళు దేశీయుణ్ణి చేసినారు.......... పూర్తి వివరాలకోసం క్రింది లింక్ నొక్కండి

శ్రీకృష్ణదేవరాయలు మన తెలుగువాడే!

Reactions:

Post a Comment

 1. అల్లూరి సీతారామరాజు గారి పై వ్యాసం బాగున్నది.దీనిలో కొంత భాగం నా బ్లాగు లోనుంచి కూడా తీసుకున్నారు.దానికి నాకు అభ్యంతరం లేదు గాని నా బ్లాగు పోస్ట్ ని ఉటంకించినట్లయితే మరింత బాగుండేది.కృతజ్ఞతలు ...! --Murthy Kvvs, www.bhadradriexpress.blogspot.com

  ReplyDelete
  Replies
  1. మూర్తి గారు మీ బ్లాగు యూ.ఆర్.ఎల్ ఇచ్చారు. వీలయితే ఆ పోష్టు లింక్ ఇవ్వగలరు.

   Delete
 2. Kondala Rao garu, this is the link: http://bhadradriexpress.blogspot.in/2012/07/blog-post_05.html

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదములు మూర్తి గారు.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top