Reactions:

Post a Comment

  1. కొబ్బరి వాడకం అధికం కాబట్టి గోదావరి జిల్లా వారు 90 సం. రాలకు పైగా బ్రతుకుతారు.
    కొబ్బరి నూనె వాడటం వల్ల కేరళ వారు తెలివిగా సృజనాత్మకంగా ఉంటారు.
    ఇపుడు మనం తెలుసుకోవలిసినది ఏమిటంటే కొబ్బరి చిప్పలు బహు శ్రేష్టమని అర్ధంచేసుకోవాలి.

    ReplyDelete
    Replies
    1. నీహారిక కొబ్బరి చిప్పలను పొగుడుటయా ! కాలమహిమ అంటే ఇదే కదా !

      నారదా !


      జిలేబి

      Delete
    2. గోదావరి జిల్లాలో కొబ్బరి కాయల వ్యాపారం పెంచుకోడానికి గుళ్ళల్లో కొబ్బరి కాయలను కొట్టమన్నారు. ఇపుడు గుళ్ళు అపరిశుభ్రంగా ఉన్నాయని కొబ్బరికాయలను నిషేదించి కొబ్బరి నూనెని ప్రమోట్ చేస్తున్నారు.గుళ్ళు శుభ్రపడబోతున్నాయి కదా ? అంతా కొబ్బరి చిప్పల మహిమ !

      Delete
    3. మీ కలపు పదునైన భావాలు అమోఘం

      Delete
  2. ఒక కొబ్బరికాయ 25 రూ అయింది. ఇంట్లో అందరూ కొబ్బరి నూనె తాగేసి ఉద్యోగాలకి పోతే మాకు వంటపని కూడా తప్పుతుంది. ఇప్పటికే మిర్చి రైతులు,కంది రైతులు దివాలా తీసారు. కరీం నగర్ సోనా బియ్యం కి కూడా అధోగతి పట్టిస్తే "ఆపరేషన్ ఆంధ్రా" పూర్తయిపోతుంది.

    ReplyDelete
    Replies
    1. ఉద్యోగం చేసే బంగారాళ్ళందరూ భర్తకు రెండు స్పూన్ల కొబ్బరినూనె వ్రాసి మసాజ్ చేసి, నాలుగు స్పూన్ల కొబ్బరి నూనె తాగించి ఆఫీస్ కి పంపేరోజు వస్తుందంటారు :)

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top