Reactions:

Post a Comment

 1. ఎంతమంది ఆసక్తి చూపిస్తునారు అన్నది కాదు ముఖ్యం,ఒక చర్చలో గోగినేని బాబు చెప్పినట్టు శాస్త్రీయమైనదే అని వైద్య,ఆహార్ నిపునూల నుంచి అధికారికమైన గుర్తింపు ఉండాల్లి.ఎందుకంటే,వాడకం పెరిగే దసలో సైడ్ ఎఫెక్ట్ వచ్చి ఎవారినా కోర్టుకి వెళితే సమస్య అవుతుంది.అప్పుడు కోర్టులు గానీ చట్టం గానీ పాప్యులారిటీని బట్టి నిర్ణయం తీసుకోవు కదా!చట్టం పాప్యులారిటీని బట్టి అనుమతులు ఇవ్వాలంటే జ్యోతిషానికీ అనుమతి ఇవ్వాల్సి వస్తుంది.ఒక్క జ్యోతిషానికే అని ఏమిటి నేరస్తుల్ని కూడా వాళ్ళకి సంఘంలో ఉన్న పరపతిని బట్టి నిర్దోషులుగా ప్రకటించాస్లి వస్తుంది.కాబట్టి వీలయినంత త్వరలో దీనికి చట్తబద్ధత తెచ్చుకోవాలి.

  P,S:కొండల రావు గారూ!మీరు కూడా ఒక అధికారికమైన గుర్తింపు లేని దానికి విపరీత ప్రచారం కల్పించటం మంచిద అకాదా నేదీ ఆలోచించుకోండి.

  ReplyDelete
  Replies
  1. అధికారికమైన గుర్తింపు దీనికి అవసరం లేదు హరి గారు. ఖచ్చితమైన రిసల్ట్స్ వస్తున్నాయి. నేను వందలాదిమందిని స్వయంగా గమనించాను. డాక్టర్లు కూడా వేల సంఖ్యలో ఈ డైట్ ఫాలో అవుతున్నారు. ఇది మందు కాదు జస్ట్ ఫుడ్ లో జీవనశైలిలో మార్పు మాత్రమే. దొంగ డాక్టర్లు తప్ప అందరూ దీనిని సమర్ధిస్తున్నారు. మొదట్లో వ్యతిరేకించినవారు కూడా ఇప్పుడు మద్దతిస్తున్నారు. నిజానికి ఇది కొత్తదేమీ కాదు. జస్ట్ రామకృష్ణారావు ప్రజలలోకి తీసుకు వచ్చాడు.

   Delete
  2. పొరబడుతున్నారు కొండలరావు గారూ. ఇంతకంటే ఇక్కడ వ్రాయటం వీలుకాదు.
   There
   హరిబాబు గారూ, మీరూ దయచేసి చర్చ చేయకండి. This isn't a right forum for discussing the topic. Please understand.

   Delete
  3. లేదు శ్యామలీయం గారు. నేను స్వయంగా పరిశీలించాను. మొదట్లో నేను కూడా వ్యతిరేకించాను. కానీ ఇది వీరమాచినేని రామకృష్ణ కనిపెట్టింది కాదు. డైట్ చేంజ్ తప్ప ఇది వైద్యం కాదు. అన్ని రోగాలకు పరిష్కారమూ కాదు. వైజాగ్ కు చెందిన ప్రముఖ నేఫ్రాలజిస్ట్ డా. పి.వి.సత్యనారాయణ గారు కూడా ఆయన స్వయంగా ఆచరించి తన రోగులకు పాటింపజేసి విజయం సాధిస్తున్నారు. ఆయన 14 వేల ఆపరేషన్లు చేసిన వైద్యులు.

   Delete
  4. కావచ్చు. కాని శాస్త్ర సంబంధ విషయాల గురించి ఇంత తేలికగా నిశ్చయముగా చెప్శలేం. విపులంగా వ్రాయటానికి ఇది స్థలమూ కాదు నాకు సమయమూ లేదు. మన్నించండి.

   Delete
  5. ఇది శాస్త్రీయమే. కానీ ఇన్నాళ్ళూ బయటకు రాలేదు. రానివ్వలేదు కూడా. దీనిని గురించి ఇక్కడ చర్చ వాళ్ళ మీరన్నట్లు ఉపయోగం లేదు. అవసరం అనుకున్న వాళ్ళు చూడడానికి అన్ని వీడియోలు ఒకే చోట పెట్టాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఉంచుతున్నాను సర్.

   Delete
  6. Veeramachaneni is publicizing what we call here “Keto diet”. It is just a change in the life style but not a treatment. It works as long as you are generally healthy and do not have Kidney or Liver ailments.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు ధర్మం ధ్యానం నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేను నేర్చుకున్నవి పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మంతెన వీడియోలు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వీడియోలు వెబ్ మీడియా వేదాలు వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top