Reactions:

Post a Comment

 1. ఈ వీడియో శీర్షిక చాలా అభ్యంతరకరంగా ఉందని చెప్పక తప్పటం లేదు.

  ఇటువంటి శీర్షికతో ఉన్న వీడియోను చూపటం ద్వారా మీరు జనబాహుళ్యానికి కూడా అదే హెచ్చరికను చేస్తున్నారని ఎవరన్నా భావిస్తే మీరు ఎలా సమర్థించుకోగలరు?

  నచ్చజెప్పి మాత్రమే కాక బెదిరించి మరీ ఈ విధానాన్ని అమలు చేస్తున్నార్రా అని విస్తుబోతున్నానని ఎవరన్నా అంటే అందుకు మీ (ఇద్దరి) వద్ద ఏమి సమాధానం ఉంది?

  ఒకటి మాత్రం స్పష్టమైనది. ఐతే మీ విధానంతోనూ దానిని మీరు ప్రచారం చేస్తున్న ధోరణితోనూ జనం ఏకీభవించాలి. లేదా మిన్నకుండాలి. కాని నోరు తెరచి ఏమాత్రం అననుకూలంగా నైనా మాట్లాడితే -లేదా- ఆలా మాట్లాడారని మీరు భావించితే, అది ఆనోరుకలవారికి చెరుపు చేస్తుంది.

  బాగుందండి. చాలా బాగుంది.

  ReplyDelete
 2. నేనూ ఇటువంటి వ్యాఖ్య వ్రాద్దామనుకుంటూనే ఉన్నాను, ఈ లోగా మీ వ్యాఖ్య వచ్చింది.

  శీర్షిక మాత్రమే కాదు, శ్యామలరావు గారూ, విడియోలో మాట్లాడిన మాటలు / పద్ధతి కూడా అభ్యంతరకరంగా ఉన్నాయనిపించింది. మీరన్నట్లు బెదిరింపులు, విమర్శలంటే అసహనం, వాటికి తోడు చూపించిన హావభావాలు, నాటకఫక్కీ మరీ అతిగా ఉన్నాయి.

  అసలు కొండలరావు గారు ఇటువంటి విడియోని తన బ్లాగ్ లో అనుమతించకుండా ఉండాల్సింది.

  ReplyDelete
 3. @శ్యామలీయం @ విన్నకోట,

  ఖబడ్దార్ ! అని ఆ ముస్లిం ద్వేషి వ్రాసినపుడూ, ఆయుశ్షు గురించి చెపుతూ బూతులు వ్రాసిన వాడిని
  మీరు వెనకేసుకు వచ్చినపుడు ఈ నైతిక బాధ్యత గుర్తుకురాలేదా ?

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు ధర్మం ధ్యానం నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేను నేర్చుకున్నవి పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మంతెన వీడియోలు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వీడియోలు వెబ్ మీడియా వేదాలు వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top