Reactions:

Post a Comment

 1. ముమ్మాటికీ ఉంది. ముఖ్యంగా సినీ తారలు మోడల్లు అతి జుగుప్సాగా ఫోటోషూట్ పేరుతో అంగప్రదర్శన చేస్తున్నాయి. దాన్ని చూసి అమ్మాయిలు కూడా ఫాలో అవుతున్నాయి. మృగాళ్లు విచ్చలవిడిగా ఇంటర్నెట్ లో పోర్నోగ్రఫ్ చూసి అమ్మాయిలపై అఘాయిత్యాలు చేస్తున్నాయి. జబర్దస్త్ లాంటి నీచ నికృష కార్యక్రమం లొట్టలు వేసుకుంటూ చూస్తున్నారు.

  ReplyDelete
 2. ఇలాంటి dress codde లేకున్న పాస్చాత్య దేశాల్లో అత్యాచారాలు అందుకు జరగటంలేదు?

  సమస్య dress code కాదు repression. ఇండియాలో అర్జంటుగా government sponsored brothels ఏర్పాటు చెయ్యాలి. Prostitutionను లీగలైజ్ చెయ్యాలి. Porn అన్నది గుడి గోపురాలనుంచీ మన పడగదుల్లోకి నిర్భీతిగా నడుచుకు రాగలగాలి. అప్పుడు మాత్రమే... అప్పుడు మాత్రమే... మన చిట్టి తల్లులను మనం కామాంధులనుంచి కాపాడుకోగలం.

  ReplyDelete
  Replies
  1. < ఇలాంటి dress codde లేకున్న పాస్చాత్య దేశాల్లో అత్యాచారాలు అందుకు జరగటంలేదు? >
   .... ఆలోచించాల్సిన అంశం.

   Delete
 3. Ketan@ porn is very easily accessible now due to cheap data tariff and smart phones. In western countries children are brought up in an atmosphere to respect others and grow up into responsible citizens. They have evolved society . There may be so many reasons. Huge uneducated population is one reason. Even the so called educated dont have the proper societal responsibility in India.

  ReplyDelete
 4. For every 1 lakh people - The number of rapes are:

  2 in India
  24 in UK
  29 in US

  ReplyDelete
 5. India is ranked #94 among 119 countries surveyed.


  http://www.nationmaster.com/country-info/stats/Crime/Rape-rate

  ReplyDelete
  Replies
  1. ఇవి సరైన గణాంకాలు కావనిపిస్తోంది భరద్వాజ్ గారు.

   Delete
  2. Sorry! Misunderstood this. India is better than Germany, Norway and Sweden. Impossible in every aspect of crime. This ranking is totally false.

   Or may be they were actually referring to the WW-II times under the guise of 2010.

   Delete
  3. These are the 2014 numbers with the citations from United Nations stats.

   Delete
  4. By the way this is not overall crime, its just about rape.

   Delete
 6. Even the so called educated dont have the proper societal responsibility in India.

  I will have to agree with this.


  @Bhardwaj Velamakanni: US సమాజాన్ని ఇండియన్ సమాజంకన్న తక్కువ స్థాయి సమాజంగా భావిస్తాను. పాశ్చాత్య యూరప్‌లో UKని మించిన పతిత దేశం మరొకటిలేదు.

  ReplyDelete
 7. ఇంగ్లండులో commonwealth దేశాల ప్రజల presence ఎక్కువ. అనగా ఇండియనులూ, పాకీలూ ఇంగ్లండులో ఎక్కువగా ఉండెదరు. కాదంటారా?

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top