Reactions:

Post a Comment

  1. వ్యక్తిపూజకు పరాకాష్ట. ఇప్పుడు మనదేశంలో చాలా చోట్ల వ్యక్తిపూజేగా .... రాజకీయరంగం అయినా, సినిమారంగం అయినా, క్రీడారంగం అయినా, బడావ్యాపారరంగం అయినా .... ఇదే గోల.

    ReplyDelete
    Replies
    1. సినిమా,వ్యాపార రంగాలు కన్నా రాజకీయాలలో వ్యక్తిపూజ ప్రమాదకరంగా తయారయింది. పైగా నేటి రాజకీయం ఇతర అనేక రంగాలను గతం కంటే చాలా ఎక్కువగా శాసిస్తున్నది. గతంలో కొన్నైనా విలువలుండేవి. కొందరయినా వాటిని కాపాడడానికి ప్రయత్నించేవారు. మరీ తెలుగు రాష్ట్రాలలో ఈ ఝాడ్యం మీరన్నట్లు పరాకాష్టకు చేరింది. తెలంగాణ కంటే ఏ.పీ మరీ ఘోరంగా ఉన్నది.

      Delete
  2. భారతదేశం అభివృద్దిని పవర్ పాయింటులో, గ్రాఫిక్సులో చూడాలన్న కోరిక నాకైతే లేదు, అది రియలుగా జరగాలని కోరుకుంటున్నా !

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

 
Top