" మాంసాహారాన్ని ఎందుకు మానాలి? " - ఆరోగ్యానికి 60 రహస్యాలు : 55


Note: మంతెన సత్యనారాయన రాజు గారి వీడియోలకోసం మంతెన వీడియోలు లేబుల్ ను క్లిక్ చేయండి
Reactions:

Post a Comment

 1. వ్యవసాయం చెయ్యడం కష్టమైన మంచు ప్రాంతంలో మీకు శాకాహారం సులభంగా దొరుకుతుందా లేదా పొట్టేలు మాంసం సులభంగా దొరుకుతుందా?

  ReplyDelete
  Replies
  1. ఆయా భౌగోళిక ప్రాంతాలలో లభించే మొక్కల నుండి లభించే గింజలలోనే ఆయా ప్రాంతాల మనుషులకు మంచి ఆహారం లభిస్తుంది. మాంసాహారం తప్పని కాదు. మాంసాహారం, శాఖాహారం అనేది వ్యక్తిగత ఇష్టం. అయితే మాంసం పరిమితిలోనే తినాలి. దానికి రెట్టింపు పీచుపదార్ధం తినాలని సైన్సు కూడా నిర్ధారిస్తుంది. మాంసాహారం కన్న మాంసక్రుత్తులతో సహా సమతుల్యతలో అన్ని పోషకాలుండే శాఖాహారమే ఉన్నతమైనది.

   Delete
  2. మా ప్రాంతంలో ఆవు మాంసం ఉత్పత్తి ఎక్కువ. కొంత మంది మేకలు, గొర్రెలని కూడా పెంచుతారు. మా ప్రాంతంలో పొలంలో బురద ఎక్కువ ఉన్న చోటే వేసవి ధాన్యం పండిస్తారు. నా పొలంలో రెండు మడుల్లోనే బురద ఎక్కువ ఉంటుంది కనుక నేను ఆ రెండు మడుల్లోనే వేసవి ధాన్యం పండిస్తాను. మా ఊరిలో 170 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళలో 40 కుటుంబాలకి మాత్రమే సొంత వ్యవసాయ భూమి ఉంది. మిగితావాళ్ళు పశువులు కాయడం, చింత పండు & విప్ప మొగ్గలు ఏరడం లాంటివి చేస్తుంటారు. వ్యవసాయ ఉత్పత్తి తక్కువ ఉన్న చోట మాంసం తినడం తప్పు కాదు కదా. నేను ఇప్పటి వరకు మేక మాంసం, పొట్టేలు మాంసం, ఆవు మాంసం తిన్నాను. చైనావాళ్ళు పాము మాంసం, కప్ప మాంసం తింటారని చెపితే మా ప్రాంతంవాళ్ళు నవ్వుకున్నారు.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు ధర్మం ధ్యానం నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేను నేర్చుకున్నవి పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మంతెన వీడియోలు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వీడియోలు వెబ్ మీడియా వేదాలు వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top