-----------------------------
Post a Comment
sevidamkrdezign
218168578325095
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
Subscribe to:
Post Comments (Atom)
అలవాట్లు
అవినీతి
ఆధ్యాత్మికం
ఆరోగ్యం
ఆర్ధికం
ఇంగ్లీషు నేర్చుకుందాం
ఇజం
ఇంటర్వ్యూలు
ఎన్నికలు
కత్తెరింపులు
కాంగ్రెస్
కార్యక్రమాలు
కుటుంబం
కృషి విద్యాలయం
కొబ్బరి నీరు
చట్టం
చరిత్ర
జనవిజయం
జర్నలిజం
జ్ఞాపకాలు
తెలుగు వెలుగు
తెలుగు-వెలుగు
నమ్మకాలు-నిజాలు
నవ్వుతూ బ్రతకాలిరా
నాకు నచ్చిన పాట
నేర్చుకుందాం
పరిపాలన
పర్యావరణం
పల్లెప్రపంచం
పిల్లల పెంపకం
ప్రకృతి జీవన విధానం
ప్రజ
ప్రజా రవాణా
ప్రముఖులు
భారతీయం
భారతీయ సంస్కృతి
భాష
మతం
మనం మారగలం
మహిళ
మానవ సంబంధాలు
మానవ హక్కులు
మార్క్సిజం
మీడియా
మీరేమంటారు?
మెదడుకు మేత
మై వాయిస్
రాజకీయం
రిజర్వేషన్లు
వస్త్రధారణ
వికాసం
విగ్రహాలు
విజ్ఞానం
విటమిన్ సి
విద్య
వినదగునెవ్వరుచెప్పిన
వినోదం
వీడియోలు
వ్యక్తిగతం
సమాజం
సంస్కృతి
సాంప్రదాయం
సాహిత్యం
సినిమా
సేకరణలు
మన ప్రస్తుత సమాజంలో రెండింటికీ పెద్ద తేడా కనబడటం లేదు. ఆ వ్యక్తి సినిమావ్యక్తి గనక అయితే ఇక భక్తి పారవశ్యమే.
ReplyDeleteవ్యక్తిపూజలో ఉత్సవ విగ్రహాన్ని ఎప్పుడైనా కలిసే అవకాశం ఉంటుంది.
ReplyDeleteమీరిక్కద ఉంచిన ఫొటో ప్రకారం తల్లిదండ్రులలో దేవుణ్ని చూసి నమస్కరించదం కనిపిస్తుంది.ఇందులో ప్రత్యారోపణం(superimposeing) అనే సైకలాజ్కల్ ప్రిన్సిపుల్ కనిపిస్తుంది.
ReplyDeleteఈ సూత్రం ఏమి చెప్తుందంటే మనకి ఒక విషయం తీవ్రమైన భావోద్వేగాన్ని కలిగిస్తే ఆ తర్వాత మనకు కనిపించే ప్రతిదాన్నీ దీనితో పోల్చి చూస్తాం.మొదటి వస్తువు మీకు ఇష్టాన్ని కలిగిస్తే దాని పోలికలతో ఉన్న రెండో వస్తువును కూడా ఇష్టపడతాం.మొదటి వస్తువు పట్ల ఇష్టం కలగడానికి ముందు కొంత రీజన్ పనిచెయ్యవచ్చు,చెయ్యకపోనూ వచ్చు.కానీ రెండో వస్తువు మనకి ఇష్టం కావడానికి రీజన్ అది మొదటి వస్తువును పోలి ఉందటమే!
మొదట దేవుడు పూజనీయుడు అన్న విశ్వాసం ఏర్పడితే ఆ తర్వాత అలాంటి లక్షణాలను ప్రదర్శించే వ్యక్తులు గానీ వస్తువులు గానీ అనుకోకుండానే దేవుడితో సమానం అయిపోతాయి.ఇదే నచ్చని విషయాలకు కూడ వర్తిస్తుంది.మతవిశ్వాసాలు గలవారు ప్రతిదాన్నీ దేవుడికి ముడిపెట్టి సంతోషపడటానికీ మతద్వేషులు దేవుడి ప్రస్తావనని కూడా సహించలేక ఆగ్రహం వెళ్ళగక్కడానికీ మూలం.
ఏదీ ఎక్కువైతే బాగుండదు - అజీర్తి చేస్తుంది.లిమిటేషనులో ఉంటే లిటిగేషను ఉండదు.
ReplyDeleteవ్యక్తి పూజలో ఇమ్మీడియేట్ గిట్టు బాటు. కాఫీ టిఫన్లు విందులు విహారాలు ముఫత్. కొండొకచో దస్కములు, అధికారములు కూడా బాగుగా గిట్టును.
భగవత్ పూజ బేకారు. ఉన్నాడో లేడో తెలియదాయె. ఉన్నావా అసలున్నావా ..
అంటూ గేయాలు రాసుకుంటూ బూడిద యే శివమయమని ఆలాపించుకోవాలె.
కాబట్టి మీరే నిర్ణయించుకొనుడు :)
జిలేబి
:)
Deleteకాకతాళీయంగా కొద్ది నిముషాల క్రిందట వెలువడిన ఎవరిని పొగడేరో యెందుకు పొగడేరో అన్న రామకీర్తనకు మీప్రశ్నకు కొంచెం అనుబంధం కనిపిస్తోంది. ఇలా అన్నానంటే ఆమాటకు అర్ధం మీకు కీర్తనలో సమాధానం దొరుకుతుందన్న హామీ ఇస్తున్నానని కాదు. మీదృక్కోణాన్ని బట్టి దొరకవచ్చు, దొరకకపోవచ్చును.
ReplyDeleteఅంతా శ్యామల రామమ(మా)యం!
Delete