Reactions:

Post a Comment

  1. తన మీటింగులకు విరగబడి వచ్చే జనసందోహానికి చెప్పాడా ఈ మాట పబ్లిక్ గా వేదికమీద నుండి మైకులో? ఇదే కాదు, తన అభిమానులు తన మాజీ భార్య మీద ధ్వజమెత్తినప్పుడు కూడా? ట్విట్టర్ లో పోస్ట్ చేస్తే సరిపోదు. ఈయన (అసలు ఏ నాయకుడైనా కూడా) పెట్టే పబ్లిక్ మీటింగులకు కోలాహలంగా వెళ్ళి హాజరయ్యేవాళ్ళలో ట్విట్టర్ లాంటివి చూసేవారు ఎంతమంది ఉంటారు?

    ReplyDelete
    Replies
    1. పవన్ అభిమానులు ప్రస్తుతం షర్మిల 2 పెళ్ళిళ్ళపై, మొదటి భర్త హత్యపై దూకుడుగా,,,, జగన్ పై కోపంతో సోషల్ మీడియాలో విపరీతంగా వీడియోల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అవి కాస్త శ్రుతిమించుతూ భాష వాడుతున్నట్లుగా అనిపిస్తోంది. ఈ నేపధ్యంలో ఎదో ఒక విజ్ఞప్తి చేయడం మంచిదే. మీరన్నట్లు బహిరంగంగా పవన్ అభిమానులకు హితబోధ చేస్తే ఇంకా మంచిది. జగన్ కూడా తన వ్యాఖ్యలను పునరాలోచించుకుంటే మంచిది. ఆ మేరకు జగన్ కూడా ఓ ప్రకటన చేసి ఈ విధానానికి ఫుల్ స్టాప్ పెట్టడం మంచిది.

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు ధ్యానం నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేను నేర్చుకున్నవి పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మంతెన వీడియోలు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వీడియోలు వెబ్ మీడియా వేదాలు వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సేకరణలు స్పూర్తి
 
Top