eenaadu డిజిటల్ నుండి సేకరణ 

మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
----------------------------------------------
అంశం :ఎన్నికలు - జమిలీ విధానం 
ప్రశ్న సంఖ్య 11
ప్రశ్నిస్తున్నవారు : పల్లా కొండల రావు.
-----------------------------------------------
కేంద్రంలోనూ.... రాష్ట్రాలలోనూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనపై వివిధ రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వలన ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూదవచ్చన్నది ఓ అభిప్రాయం కాగా జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలను అణగదొక్కడానికి ఇదో ఎత్తుగడగా..... ప్రస్తుతం మోడీ ముందస్తు ఎన్నికలు తెచ్చేందుకు వేస్తున్న ఎత్తుగడగా విమర్శలూ వినిపిస్తున్నాయి. జాతీయ అంశాల ముందు కొన్ని ముఖ్యమైన ప్రాంతీయ అంశాలు మరుగున పడే అవకాశమూ ఉందన్న అభిప్రాయమూ, సమాఖ్య విధానానికి జమిలీ పధ్ధతి విఘాతం కలిగిస్తుందన్న వాదనా ఉన్నది. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలలో ఉన్న అధికార పక్షాల అభిప్రాయమూ భిన్నంగా ఉండడం గమనార్హం. ఈ నేపధ్యంలో జమిలీ ఎన్నికలపై మీ అభిప్రాయం ఏమిటి? ఇది దేశానికి ప్రయోజనమా? ప్రమాదమా? మీరేమంటారు?
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

 
Top