మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.


- పల్లా కొండలరావు
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com

Post a Comment

 1. కేసీఆర్ కు లాభమా నష్టమా అనేది అవసరమా. పెజానీకానికి ఈ దిక్కుమాలిన ముందస్తు కాదు ముదనష్టం ఎన్నికలు అవసరం లేదు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఎన్నికల కమీషన్ చర్య తీసుకోవాలి. ఏమి ముంచుకొచ్చిందని ఇప్పుడు ఈ పనికిరాని ఎన్నికలు.

  ReplyDelete
 2. కొంతమంది రాజకీయ నాయకులకి ప్లానింగ్ ఉండదు. రాజకీయాల్లో టైమింగ్ చాలా ఇంపార్టెంట్.అధికారంలోకి వస్తే ఏం చేయాలో ఆయన ముందుగానే సిద్ధం చేసుకున్నారు.వాయువేగంతో పనులు చేసారు.ఇంకా చేయాల్సింది చాలా ఉంది.
  జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలనే ఆలోచనతోనే ముందస్తుకి వెళుతున్నారు.ముందస్తుకి వెళ్ళినందువల్ల ఆయన విజయావకాశాలేవీ తగ్గవు.ఒక్కమాట గుర్తుపెట్టుకోండి....అంధ్రా అయినా తెలంగాణా అయినా తమిళనాడుని ఆదర్శంగా తీసుకుని ఆత్మగౌరవంతో బ్రతకాలి అనేది ఆయన పిలుపు.కేంద్రం పెత్తనమేమిటీ అంటూనే కేంద్రంలో అధికారానికి రావాలని కోరుకోవడం పెత్తనం చేయడానికి కాకుండా గులాములవడానికా ?అన్నది నా ప్రశ్న.


  ReplyDelete
  Replies
  1. అంత ప్రణాళిక ఉన్నపుడు....ప్రజలకు మేలు చేసినపుడు, తిరిగి తామే గెలుస్తామన్న ధీమా ఉన్నపుడు .... ముందస్తు రా(రో)గం అవసరమా?

   Delete
  2. టైమింగ్ అండీ టైమింగ్..ఇక్కడ ఎన్నికలయిపోతే కేంద్రం వైపు దృష్టి సారించడానికి సమయం ఉండాలి కదా ?

   Delete
 3. ముందస్తు ఎన్నికలతో కెసిఆర్/తెరాసలకు లాభమో కాదో కానీ పచ్చ మీడియాకు మాత్రం పండుగే పండుగ!

  ReplyDelete
  Replies
  1. ఇది పక్కా నిజం.

   Delete
  2. ఇక్కడ ప్రశ్న ఏంటి ? ఎవరికి లాభం అని అడగలేదు.కేసీఆర్ గారికి లాభమా నష్టమా అని అడిగారు.మీరు పచ్చ కళ్ళతో చూడకండి.

   Delete
  3. ఎన్నికలంటే అందరికీ పండగే.
   పండగలపుడు పనులు మాత్రం ఆడవాళ్ళకే !

   Delete
  4. జై గారూ! తెలంగాణలో పచ్చ మీడియా ఉన్నదా? అది గు'లాబీ'కి మారింది కదా?

   Delete
  5. @Kondala Rao Palla:

   కర్ణాటక ఎన్నికలలో చంద్రబాబు "శబ్దభేరి", వాజపేయి ప్రధాన మంత్రి కావడం బాబు గారి బిక్షే వగైరా వగైరా కథనాలు. ఒకటేమిటి ఇలా ఇటీవలి వార్తలు ఎన్నింటినో చూడండి. ఎదో ఒక వార్త రావడం ఆలస్యం దానికో పచ్చ కోణం. ఇంకా వీళ్ళు పచ్చ మీడియా కాదని అనిపిస్తుందా?

   Delete
  6. నేను చెప్తున్నది తెలంగాణాలో తెలంగాణాకు సంబంధించిన వార్తల లాబీయింగు గురించి మాత్రమేనండీ.

   Delete
  7. ఈ లాబీయింగ్ అన్న పదం ఉద్దేశ్యం ఏమిటో నాకు అర్ధం కాలేదు. తెలంగాణాలో తెలంగాణ వార్తలు పచ్చ మీడియా వల్లనే తెలుస్తాయా?

   Delete
  8. మీరన్న పచ్చ పత్రికలు తెలంగాణలో టీ.ఆర్.ఎస్ కు తొత్తులుగా మారాయి. ఇందుకు వివిధ ప్రయోజనాలు ఆంధ్రా పెట్టుబడిదారుల పత్రికా యజమానులకు, ముఖ్యంగా మీరంటున్న పచ్చ పత్రికలకు ఆర్ధిక ప్రయోజనాలు సమకూరుతున్నాయి. ప్రభుత్వాన్ని నడుపుతున్నవారితో రాజీకి వచ్చాయి. ఇది మీకు తెలియనిదాని నేను అనుకోవడం లేదు.

   Delete
  9. అమ్మయ్య మీరు చెప్పదలిచింది నాకు ఇప్పటికి వెలిగింది.

   ఇదంతా నా ఉద్దేశ్యంలో వ్యూహాత్మకం. మున్ముందు (అనగా కాంగ్రెస్-టీడీపీ పొత్తు తరువాత) పచ్చ బాకాల స్వరం ఇంకాస్త మారుతుంది. హిస్ మాస్టర్స్ వాయిస్!

   Delete
  10. కాంగ్రెస్ టీ.డీ.పీ పొత్తు తరువాత టీ.డీ.పీ ని కాపాడే ప్రయత్నం మొదలెడతాయి.

   Delete
  11. ఏ రాజకీయం లో నైనా పచ్చ పత్రికలకు బ్రహ్మాండంగా లాభాలు వస్తున్నాయి. వాటి ఆర్ధిక ప్రయోజనాలు కాపాడడానికే పాలక పక్షం కొమ్ము కాస్తున్నది.

   Delete
  12. మీరంటున్న పచ్చ పత్రికలు మీలాగా మొన్ననే ప్రారంభించలేదు.ఈ రాజకీయ పార్టీలు పుట్టక ముందునుండీ ఉన్నాయి.
   పత్రికల మీద ప్రజలు ఆధారపడతారు కానీ రాజకీయ నాయకులు కాదు.
   నమస్తే తెలంగాణా కి లాభాలు రావడం లేదా ?

   Delete
  13. ప్రజలు పత్రికల అంచనాకు అందని తీర్పులు ఇస్తారు నీహారిక గారు. ఎపుడు ప్రారంభించామన్నది కాదు ఎవరి పక్షం అన్నదే ముఖ్యమని నా అభిప్రాయం.

   Delete
  14. నమస్తే తెలంగాణా పూర్తిగా గులాబి కంపే కదా! అధికారంలో ఉన్న పార్టీ పత్రికకు అధికారం ఉన్నంత కాలం లాభాలు మాత్రమె వస్తాయి.

   Delete
  15. >>>>>"ప్రజలు పత్రికల అంచనాకు అందని తీర్పులు ఇస్తారు నీహారిక గారు.">>>>>

   కదా ? స్వంత పత్రిక ఉండి వై ఎస్ ఆర్ పా జగన్ గెలిచారా ? పత్రికలవల్ల ప్రజలు ప్రభావితమయే రోజులు పోయాయి.

   Delete
  16. బాకా పత్రికల్లో వేసేవాటిని కామెడీగా తీసుకుంటున్నారు. పత్రికల ఓవర్ యాక్షన్ సదరు పార్టీలకే పెద్ద దెబ్బ కాబోతోంది..

   Delete
 4. కేంద్రంలో ప్రవేశించాలంటే కాంగ్రేస్ లేదా బీజేపీలని నమ్ముకోవాలి. వాల్లల్లో ఎవర్టికి సప్పోర్ట్ ఇచ్చినా, తెలంగాణా ప్రజలు వ్యతిరేకించే పరిస్థితి. అందుకే ముందస్తు అసేంబ్లీ ఎన్నిక్లకు వెల్లి, కెటీఆర్ ని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టాక, అప్పుడు పార్లమెంటు ఎలక్షన్లలో ఏదో ఒక పార్టీకి మద్దతు ఇవ్వొచ్చు. జనాలు అల్రెడీ ఎన్నుకున్నారు కాబట్టి మళ్ళీ ఐదేల్లవరకూ వాల్లు చేయగలిగిందేమీలేదు.

  ReplyDelete
  Replies
  1. >>>>కేంద్రంలో ప్రవేశించాలంటే కాంగ్రేస్ లేదా బీజేపీలని నమ్ముకోవాలి. >>>
   కే సీ ఆర్ గారు అందుకే స్వంత ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారు. ఆయన టైం ఇపుడు నడుస్తోంది. కాంగ్రెస్ ని ఎలా మోసం చేసారో అలాగే కే సీ ఆర్ ని నమ్మించి మోసం చేసే వాళ్ళొచ్చేవరకూ ఆయనకు తిరుగే లేదు.

   Delete
  2. సొంత ఫ్రంట్ కూడా ఒక ఆప్షన్. ఐతే దానికోసం ఎన్నో ప్రాంతీయ పార్టీల సప్పోర్ట్ తీసుకోవాలి. ఇలాంటి విషయాల్లో కేసీఆర్ ఎక్ష్పీరియెన్స్ సున్నా.. రెచ్చగొట్టడం తప్పితే, చంద్రబాబులాగా అన్ని పార్టీలనీ సమాధానపరుచుకునే టాలెంట్ కూడా లేదు. దానికంటే ఏదో ఒక పార్టీని నమ్ముకుంటే రిస్క్ తక్కువ. అలాగని సొంత ఫ్రంట్ ఆలోచన వదిలెయ్యడు.

   Delete
  3. స్వంతం కోసం (కూతురుకు మంత్రిపదవి వంటివి) ఫ్రంట్ డ్రామా తప్ప తెలంగాణా కోసం అన్నది అబద్దం. బీ.జే.పీ కి కే.సి.ఆర్, కాంగ్రెస్ కు బాబు సపోర్ట్ చేస్తారు. వీరిద్దరికీ కొడుకుల భవిష్యత్తే ముఖ్యం తప్ప రాష్ట్రాల ప్రయోజనాలు కాదు.

   Delete
 5. ఇప్పుడు కాని హరీష్ రావు తెలుగుదేశం పార్టీలో చేరితే తెలంగాణ రాజకీయం భలే రంజుగా ఉంటుంది. మళ్ళీ మామని వెన్నుపోటు పొడిచిన అల్లుడు అని గోల మొదలవుతుంది.

  ReplyDelete
  Replies
  1. హరీష్ చూపులు కాంగ్రెస్ వైపే. అయితే ఇప్పటికిపుడు అది జరుగదు. ఈ ఎన్నికలు అయ్యాక తప్పనిసరిగా తెలంగాణ రాజకీయం లో ఆ ఎపిసోడ్ ఉంటుంది.

   Delete
  2. ఆ ఆట మళ్ళీ ఆడాలంటే ఒక "దుష్టశక్తి" పాత్ర & అమెరికా వైద్య చికిత్స సెట్టింగ్ కావాలి. వచ్చే ఆగస్టు రిలీస్ ముహూర్తం వరకు వేచి చూద్దాం, మిగతాది వెండితెరపై!

   Delete
  3. సరే ! మీ కోరిక ఎందుకు కాదనాలి? ఈసారి "దుష్టశక్తి" పాత్ర నేను వేస్తాను "అమేరికా" వైద్యం సంగతి మీరు చూడండి. మళ్ళీ ఆట మొదలెడదాం. ఆట ఆడిన తరువాత తొండి చేయడం మీ(తెలంగాణా వాళ్ళ)కు అలవాటేగా ?

   Delete
  4. This comment has been removed by a blog administrator.

   Delete
  5. This comment has been removed by a blog administrator.

   Delete
  6. This comment has been removed by a blog administrator.

   Delete
  7. This comment has been removed by a blog administrator.

   Delete
  8. This comment has been removed by a blog administrator.

   Delete
  9. This comment has been removed by a blog administrator.

   Delete
  10. This comment has been removed by the author.

   Delete
  11. This comment has been removed by a blog administrator.

   Delete
  12. This comment has been removed by a blog administrator.

   Delete
  13. This comment has been removed by a blog administrator.

   Delete
  14. This comment has been removed by a blog administrator.

   Delete
 6. @Jai Gottimukkala,

  ఆ ఆట మళ్ళీ ఆడాలంటే ఒక "దుష్టశక్తి" పాత్ర & అమెరికా వైద్య చికిత్స సెట్టింగ్ కావాలి.

  తెలంగాణా ఇచ్చేవరకూ కాళ్ళు పట్టుకున్నారు.తెలంగాణా ఇచ్చిన తరువాత "దుష్టశక్తి" అయిపోయిందా ?

  పుట్టుకతోనే శిలువపైన నిల్చున్న జాతి తనది మేకులెన్ని కొడతారో కొట్టండి.

  ReplyDelete
  Replies
  1. "పుట్టుకతోనే శిలువ"

   ఆపిల్ పండు తిన్నందుకు శిలువ ప్రాయశ్చిత్తం :)

   Delete
  2. < తెలంగాణా ఇచ్చేవరకూ కాళ్ళు పట్టుకున్నారు > ఎవరు ఎవరి కాళ్ళు పట్టుకున్నారు?

   Delete
  3. తెలంగాణా ఇస్తానంటే గొంగళిపురుగునైనా కౌగలించుకుంటాం అన్నదాన్లో మీరు కాల్లు పట్టుకోవడం చూశారు.. వీళ్ళు ఇచ్చేవాల్లని గొంగలిపురుగులంటూ ఎగతాళి చేయ్యడం చూశారు

   Delete
  4. ఓహో... కౌగిలింతల సీన్ కూడా ఉందా ?

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top