Reactions:

Post a Comment

  1. ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి వస్తుంది అన్న ఆయన మాట నిజం.విపరీతంగా అప్పులు తెస్తున్నారు.అభివృద్ధి కోసమే అని చెపుతున్నా ప్రజల ఆదాయం పెరగకుండా అప్పులు పెంచుకుంటే భారం మోయవలసింది ప్రజలే కదా ?

    ReplyDelete
    Replies
    1. ఇపుడాయన విమర్శిస్తున్న పథకాలకు బాబు తందానా అనలేదా? ఇపుడీ డాబులెందుకు?

      Delete
    2. నోట్ల రద్దుకి కేసీఆర్ గారు తందానా అన్నారు కానీ చంద్రబాబు గారు వత్తాసు పలకలేదు.

      Delete
    3. బాబు చేసినంత భజన కే.సి.ఆర్ చేయలేదు. అవసరం అనుకుంటే మోడీని కే.సి.యార్ ఒంటరిగానైనా ఎదుర్కోగలడు. ఆ విషయంలో బాబు ధైర్యం డౌటే.

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

 
Top