Reactions:

Post a Comment

 1. ఎందుకులేదు. పుష్కలంగా ఉంది.

  ReplyDelete
 2. రానున్నది కిచిడి ప్రభుత్వమే. అది బి కిచడినా సి కిచిడినా అనేది తెలియాలి.

  ReplyDelete
 3. కూటమిలో ఎవెరెవరు ఉంటారు, వాటాలు ఎలా పంచుకుంటారు, అజెండా ఏమిటి & నాయకులు ఎవరు అన్నీ ప్రశ్నలే.

  కూటమిలో తేలాల్సిన విషయాలు ఇంకొన్ని:

  1. ఇచ్చి పుచ్చుకొనే ధోరణి: అత్తా మేనల్లుళ్లు యూపీలో తనను రానివ్వరేమో అన్న అనుమానంతో రాహులుడు ఎంపీలో వారిద్దరికీ సీట్లు ఇవ్వలేదు. తెలంగాణాలో తమకు 15 సీట్లు కావాలని వాదిస్తున్న చంద్రబాబు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తానో కమిట్ కావడం లేదు.
  2. ఎవరి వలన లాభ నష్టాలు ఏంటన్న బేరీజు: తమిళనాట స్టాలిన్ సొంతంగానే స్వీప్ చేయగలడని, మరీ కావాలంటే రామదాసు & కమల్ గార్లకు చేరి కొన్ని సీట్లు ఇస్తే చాలు, కాంగ్రెస్ అక్కర లేదని ఆయన అంచనా.
  3. ఓటు బదిలీ: మాయావతి & లాలూ ఓటర్లు పొత్తున్న కాడ భాగస్వామ్య పార్టీలకు వేస్తారు కానీ కాంగ్రెస్ ఓటర్లు "తిరుగు నమస్కారం" చేయకపోవొచ్చనే భయం ఉంది. కాంగ్రెస్ & కుమారస్వామి పార్టీలు బాహాటంగా కలిసి పోటీ చేస్తే రెండు వైపులా క్రాస్-వోటింగ్ ఉండే అవకాశాలే మెండు.
  4. భాగస్వాముల నిలకడ: సమాజ్వాదీ, ఆప్ & వామ పక్షాలు తప్ప మిగిలిన వారెవరి మీదా ఎట్టి పరిస్థితుల్లో భాజపాతో కలవరు అనే ధీమా లేదు. ముఖ్యంగా మాయావతి & స్టాలిన్ (మమతా కూడా?) ఎన్నికల ఫలితాలను బట్టి జంప్ కొట్టే అవకాశం ఉంది.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు ధర్మం ధ్యానం నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేను నేర్చుకున్నవి పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మంతెన వీడియోలు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వీడియోలు వెబ్ మీడియా వేదాలు వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top