Reactions:

Post a Comment

  1. ఆదాయ పన్ను తనిఖీలు లేదా సోదాలు (దాడులు సరయిన పదం కాదు) వేదించడానికే అయితే యనమల, అశోక గజపతి రాజు, బాలయ్య, కోడెల, బొజ్జల, అచ్చన్నాయుడు లాంటి సీనియర్ నాయకుల ఇళ్లలోనే చేయొచ్చు.

    సీఎం రమేష్, బీద మస్తాన్ లాంటి చిన్న పిట్టలను కొడితే ఏమొస్తుంది? వీళ్లకు ప్రజాదరణ కంటే ధనబలమే హెచ్చు కాదా?

    ReplyDelete
    Replies
    1. వీళ్ళు పార్టీకి యెకనామికల్ గా అండగా వుంటారు కదా.....

      Delete
  2. ఎక్కిభవిస్తా. ఇందులో కొత్తేమి లేదు. గత కొన్నేళ్లుగా అధికార పార్టీ ప్రత్యర్థులని వేధిస్తూనే ఉంది. అది ఏ ప్రభుత్వమైనా సరే.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

 
Top